చంద్రముఖి (Chandramukhi) 2005లో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకి మూలం మళయాళంలో వచ్చిన మణిచిత్రతాయు

చంద్రముఖి
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వాసు
చిత్రానువాదం పి.వాసు
తారాగణం
రజనీకాంత్
ప్రభు
జ్యోతిక
నయనతార
వినీత్
నాజర్
సోనూసూద్
సంగీతం విద్యాసాగర్
గీతరచన భువనచంద్ర
వెన్నెలకంటి
సుద్దాల అశోక్ తేజ
సంభాషణలు శ్రీరామ‌కృష్ణ
కళ తోట తరణి
కూర్పు సురేష్ అర్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  • దేవుడా దేవుడా
  • చిలుకా పద పద
  • అందాల ఆకాశమంత
  • కొంత కాలం
  • అన్నగారి మాట
  • రారా సరసకు రారా

బయటి లింకులు

మార్చు
  1. gopala, krishna. "naasongs". Archived from the original on 2024-03-12. Retrieved 2024-03-12.