ఆనంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు, తమిళ సినీనటి. 2012లో వచ్చిన బస్ స్టాప్ సినిమా [1] ద్వారా తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది.

ఆనంది
Anandhi.png
2016లో ఆనంది
జననం
రక్షిత

(1993-07-20) 20 జూలై 1993 (వయస్సు 27)
ఇతర పేర్లుహసిక, రక్షిత
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

జననంసవరించు

తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లులో 1993, జూలై 20న జన్మించింది.

వివాహంసవరించు

తమిళ సినిమాల్లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న సోక్రటీస్‌ తో 2021, జనవరి 7న రక్షిత వివాహం వరంగల్లులో జరిగింది.

చిత్ర సమహారంసవరించు

సంవత్సరం ' సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2012 ఈ రోజుల్లో తెలుగు సెల్ సాంగ్ పాటలో
2012 బస్ స్టాప్ సీమా తెలుగు
2013 ప్రియతమా నీవచట కుశలమా[2] ప్రీతి తెలుగు
నాయక్ రఘు బాబు సోదరి తెలుగు
2014 గ్రీన్ సిగ్నల్[3] జెస్సీ తెలుగు
పోఱియాళన్ శాంతి తమిళ
కయల్ కాయల్ విళి తమిళ ఉత్తమ నూతన నటిగా విజయ్ పురస్కారం నామినేటెడ్
2015 చండి వీరన్ తమరై తమిళ
త్రిష ఇల్లనా నయనతార రమ్య తమిళ త్రిష లేదా నయనతార గ తెలుగులో అనువాదమైనది
2016 విసారణై శాంతి తమిళ
ఎనక్కు ఇన్నోర్ పెర్ ఇరుక్కు హేమ తమిళ
కడవుల్ ఇరుక్కన్ కుమరు నాన్సీ తమిళ
2017 రూబై పొన్ని తమిళ
పండిగై కావ్యా తమిళ
ఎన్ ఆళోడ సెరుప్పు కాణోమ్ సంధ్యా తమిళ
2018 మన్నర్ వగైయఱ ఇళైరాణి తమిళ
2018 టైటానిక్ తమిళ చిత్రీకరణ
2018 పరియేరుం పెరుమళ్ తమిళ చిత్రీకరణ

మూలాలుసవరించు

  1. "Bus Stop Movie Review". movies.fullhyderabad.com.
  2. 123తెలుగు.కాం. "సమీక్ష : ప్రియతమా నీవచట కుశలమా – ప్రేయసి కుశలమే కానీ ప్రేమికుడే." www.123telugu.com. Retrieved 11 February 2017. CS1 maint: discouraged parameter (link)
  3. The Times of India, Entertainment (30 May 2014). "Green Signal to release on May 30" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2020. Retrieved 31 May 2020. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనంది_(నటి)&oldid=3092710" నుండి వెలికితీశారు