ప్రేమకథ

(ప్రేమ కథ నుండి దారిమార్పు చెందింది)

ప్రేమకథ 1999 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ చిత్ర సంగీతం అత్యంత ప్రజాదరణ పొందింది. 1999 నంది ఉత్తమ తృతీయ చిత్ర బహుమతి ఈ చిత్రం గెలుచుకుంది.

ప్రేమకథ
దర్శకత్వంరామ్‌గోపాల్ వర్మ
రచనవరప్రసాద్ వర్మ
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంసుమంత్
మనోజ్ బాజ్‌పాయ్
అంతర మాలి
రాధిక
నరసింహరాజు
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుభానోదయ
సంగీతంసందీప్ చౌతా
పంపిణీదార్లుఅన్నపూర్ణ స్టుడియోస్
విడుదల తేదీ
1999
దేశంభారత్
భాషతెలుగు

కథ సవరించు

నటవర్గం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పురస్కారములు సవరించు

బయటి లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమకథ&oldid=3277893" నుండి వెలికితీశారు