నంది ఉత్తమ సహాయనటీమణులు


ఉత్తమ సహాయ నటి నంది అవార్డు విజేతల జాబితా

జయసుధ, ఉత్తమ సహాయ నటి నంది అవార్డు విజేత 2016
సంవత్సరం నటుడు సినిమా
2016 జయసుధ శతమానం భవతి
2015 రమ్యకృష్ణ బాహుబలి:ద బిగినింగ్
2014 లక్ష్మీ మంచు చందమామ కథలు
2013 నదియా అత్తారింటికి దారేది
2012 శ్యామలాదేవి వీరంగం
2011 సుజాతా రెడ్డి ఇంకెన్నాళ్లు
2010[1] ప్రగతి ఏమయిందీ వేళ
2009[2] రమ్యకృష్ణ రాజు మహారాజు
2008 రక్ష నచ్చావులే
2007 షావుకారు జానకి అమూల్యం
2006 ఈశ్వరి గంగ
2005 భానుప్రియ ఛత్రపతి
2004 సత్య కృష్ణన్ ఆనంద్
2003 తాళ్ళూరి రామేశ్వరి నిజం
2002 భానుప్రియ లాహిరి లాహిరి లాహిరిలో
2001 సుహాసిని నువ్వు నాకు నచ్చావు
2000 ఝాన్సీ జయం మనదేరా
1999[3] రాధిక ప్రేమకథ
1998 సుజాత పెళ్లి [4]
1997 ఝాన్సీ తోడు
1996 రంజిత[5] మావిచిగురు
1995 వైష్ణవి శుభ సంకల్పం
1994 రొజా అన్న
1993 ఊర్మిళా మాతొండ్కర్ గాయం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2013-10-11.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2013-10-11.
  3. http://www.idlebrain.com/news/2000march20/nandiawards.html
  4. "Actress Sujatha Is No More". Cinegoer.com. 2011-04-06. Archived from the original on 2011-05-10. Retrieved 2012-01-11.
  5. "On the comeback trail". The Hindu. 16 September 2001. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 6 March 2010.