ప్రేమ యుద్ధం

1990 లో విడుదలైన తెలుగు సినిమా

ప్రేమ యుద్ధం రాజేందర్ సింగ్ బాబు దర్శకత్వంలో 1990 లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అమల ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని విజయకుమారి అనుపమ ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా పి. సాంబశివరావు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో దేవరాజ్ కొత్త ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అంజాద్ ఖాన్, రణధావా రెండు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.[1] ఈ చిత్రానికి హంసలేఖ సంగీతాన్నందించాడు.

ప్రేమ యుద్ధం
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజేంద్రసింగ్ బాబు
నిర్మాణం విజయ కుమారి
తారాగణం నాగార్జున, అమల, భారతి
సంగీతం హంసలేఖ
నిర్మాణ సంస్థ అనుపమ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • పాటల రచన:వేటూరు సుందరరామమూర్తి, ఆత్రేయ
  • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, మనో
  • సంగీతం: హంసలేఖ
  • కూర్పు: గౌతంరాజు
  • ఛాయాగ్రహణం: పి.ఎస్.ప్రకాష్
  • నిర్మాణం: విజయ కుమారి
  • దర్శకత్వం: రాజేంద్రసింగ్ బాబు
  • సంవత్సరం: 1990

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."హే నేనేరా యువ హీరో"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో4:43
2."స్వాతి ముత్యపు జల్లులలో"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి6:26
3."ప్రేమా గీమా జానేదో"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి6:13
4."డాన్స్ డాన్స్ డాన్స్"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి4:54
5."యోగా యోగా యోగ యోగా"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి4:37
6."బొంబాట్ బొంబాట్"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి4:46
7."ఇవ్వి మురిపించు"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి9:00
మొత్తం నిడివి:40:39

వనరులు

మార్చు


బయటిలింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Kasinathuni Nageswara Rao (1989-02-10). Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25 (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)