ప్రైవేటు మాస్టారు

(ప్రైవేట్ మాస్టర్ నుండి దారిమార్పు చెందింది)

ప్రైవేట్ మాస్టర్,1967, సెప్టెంబర్ 14 న విడుదల . కె. విశ్వనాథ్ దర్శకత్వంలో, రామ్ మోహన్, కృష్ణ, కాంచన, సుకన్య, గుమ్మడి, రేలంగి,తదితరులు నటించారు.సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

ప్రయివేట్ మాస్టారు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
తారాగణం కృష్ణ,
కాంచన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ డి.బి.ఎన్.ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  1. అద్దంలో కనిపించేది ఎవరికి వారు ఇద్దరిలో కనబడేది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. ఎక్కడ ఉంటావో నవ్వెక్కడ ఉంటావో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సి. నారాయణ రెడ్డి
  3. ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ - పిఠాపురం, పి.సుశీల - రచన: కొసరాజు
  4. తెరవకు తెరవకు అందాల నీ కనులు అంతలోనే తెరవకు - ఘంటసాల - రచన: డా. సి. నారాయణ రెడ్డి
  5. చిరు చిరుజల్లుల చినుకుల్లారా శ్రీవారెందుకు అలిగారో - పి.సుశీల - రచన: ఆత్రేయ
  6. పాడుకో పాడుకో పాడుకో చదువుకో - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
  7. మనసుంటే చాలదులే మనిషికి ఆశ తీరాలంటే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
  8. మల్లెపూల మంచం ఉంది మనసుంది సిరులు ఉండి - పి.సుశీల - రచన: అత్రేయ

బయటి లింకులు మార్చు