బందిపోటు (2015 సినిమా)

బందిపోటు 2015 లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. అల్లరి నరేష్, ఈషా రెబ్బా ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ వి వి సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్, నరేష్ నిర్మించారు.

బందిపోటు
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతఆర్యన్ రాజేష్
తారాగణంఅల్లరి నరేష్,
ఈష,
అవసరాల శ్రీనివాస్,
సంపూర్ణేష్ బాబు[1][2][3][4]
ఛాయాగ్రహణంపి.జి. విందా
కూర్పుకాకరాల ధర్మేంద్ర
సంగీతంకళ్యాణి మాలిక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఫిబ్రవరి 20, 2015
సినిమా నిడివి
126 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

కథ మార్చు

ధనికులకి టోకరా ఇచ్చే విశ్వనాథ్‌ (అల్లరి నరేష్‌) డబ్బు కోసం చెప్పిన పనులు చేస్తుంటాడు. జాహ్నవి (ఈష) తన తండ్రిని మోసం చేసిన ముగ్గురు బడా బాబులకి టోపీ పెట్టి బుద్ధి చెప్పమని విశ్వనాధ్‌ని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రకారం మకరందం (తనికెళ్ల భరణి), శేషగిరి (రావు రమేశ్), భలే బాబులకి (పోసాని కృష్ణమురళి) విశ్వనాధ్‌ తనదైన శైలిలో ఎలా బుద్ధి చెప్పాడనేది కథ [5].

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • సంగీతం: కళ్యాణ్‌ కోడూరి
  • కూర్పు: ధర్మేంద్ర కాకరాల
  • ఛాయాగ్రహణం: పి.జి. విందా
  • నిర్మాతలు: రాజేష్‌ ఈదర, నరేష్‌ ఈదర
  • కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2015

మూలాలు మార్చు

  1. "Movie Review: Bandipotu - Allari Naresh". Bangalorean. Archived from the original on 26 February 2015. Retrieved 26 February 2015.
  2. "Allari Naresh Bandipotu trailer". tfpc.in. June 10, 2014. Archived from the original on 2015-01-21. Retrieved July 1, 2014.
  3. "Sampoornesh Babu to star in Allari Naresh's upcoming film titled Bandipotu". Deccan Chronicle. June 29, 2014. Retrieved July 1, 2014.
  4. "I acted in the film without Sai Korrapati's knowledge - Srinivas Avasarala". raagalahari.com. June 20, 2014. Archived from the original on 2014-11-29. Retrieved July 1, 2014.
  5. http://telugu.greatandhra.com/movies/reviews/review-bandipotu-59882.html

బయటి లంకెలు మార్చు