బర్రంకుల

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

"బర్రంకుల" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కొడ్ నం. 521 120., ఎస్.టి.డి.కోడ్ = 08671.

బర్రంకుల
—  రెవిన్యూ గ్రామం  —
బర్రంకుల is located in Andhra Pradesh
బర్రంకుల
బర్రంకుల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°53′53″N 80°57′16″E / 15.898086°N 80.954368°E / 15.898086; 80.954368
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర

మార్చు

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు

మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

జిల్ల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగాయలంక

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

త్రాగునీటి సౌకర్యం

మార్చు

త్రాగునీటి ఎద్దడి నివారణకు, 13వ ఆర్థికసంఘం నిధులతో, ఈ గ్రామములో 2015, జూన్-24వ తేదీనాడు, మూడు చేతిపంపులను ప్రారంభించారు. [3]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

మార్చు

ఈ సంఘం, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 216 లక్షల రూపాయల స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఋణాలను వసూలుచేసి 100% వసూలు లక్ష్యాన్ని అధిగమించారు. [4]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం గణపేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

మార్చు

శ్రీ ఉరువులమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు, 2015.మే నెల-10వ తేదీ ఆదివారం ఉదయం, కన్నులపండువగా నిర్వహించారు. బర్రంకుల పరిసర గ్రామాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం విచ్చేసిన ఐదువేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామములో శ్రీ చాట్రగడ్డ సంజీవరావు అను విశ్రాంత సైనికుడు ఉన్నారు. వీరు రెండవ ప్రపంచయుద్ధంలో సైనికుడిగా పనిచేసి, పదవీ విరమణ అనంతరం, ఈ గ్రామంలో నివసించుచున్నారు. వీరు 95 సంవత్సరాల వయుసులో, 2014, నవంబరు-29, శనివారం నాడు, వయోభారంతో కాలం చేసారు. [1]

గోశాల:- గ్రామములోని ఈ గోశాల నిర్మాణంలో ఉన్నది. [5]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబరు-30; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-11; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-25; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-11; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-20; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=బర్రంకుల&oldid=3533098" నుండి వెలికితీశారు