బిద్ అత్
(బిద్ అతీ నుండి దారిమార్పు చెందింది)
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్‌కామ్ | |
పండిత బిరుదులు | |
|
బిద్ అత్ (ఆంగ్లం : Bid‘ah) (అరబ్బీ : بدعة ) : ఖురాను హదీసులలోని ధార్మిక బోధనలకు విరుద్ధమైన కొత్త అర్ధాలను చెప్పటం, కొత్తపుంతలు తొక్కటం బిద్‌అత్ అని పరిగణింపబడుతుంది. బిద్‌అత్ ధార్మిక పరంగా నిషేధాలని భావించబడుతుంది. ఇలాంటి అక్రమ పోకడలు పోయేవారిని బిద్ అతీలు అంటారు.
బిద్‌అత్ లకు ఉదాహరణలు
మార్చు- ఉలేమాల దృష్టిలో
ఖురాన్ దృష్టిలో
మార్చు- "ప్రజలు మా సూక్తులనుగురించి కువిమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు. అక్కడనుండి లేచివెళ్ళు...ఐతే తప్పుడు వైఖరిని విడనాడినవారికి మాత్రం హితోపదేశం చెయ్యి. (ఖురాన్ 6:68)
హదీసుల దృష్టిలో
మార్చుఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- The Perfection of the Sharia and an Exposition of the Reprehensible Innovations That Have Crept Into Islam Archived 2007-09-01 at the Wayback Machine
- Innovation in Light of the Perfection of the Shari'ah Archived 2006-03-03 at the Wayback Machine
- Condemning the Practices of those who Claim Sufism
- Shaykh ‘Uthaymeen on innovations Archived 2009-05-22 at the Wayback Machine