బి హనుమారెడ్డి

భీమనాధం హనుమారెడ్డి లేక బి. హనుమారెడ్డి తెలుగు రచయిత, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్ష్యులు[1], ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం గౌరవాధ్యక్ష్యులు[2].

భీమనాధం హనుమారెడ్డి
బి హనుమారెడ్డి.jpg
బి. హనుమారెడ్డి
జననం
భీమనాధం హనుమారెడ్డి

1941 జులై 1
మరణం2020 జనవరి 19
వృత్తిన్యాయవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవిగా
జీవిత భాగస్వామిసుశీల
పిల్లలు3
తల్లిదండ్రులు
 • రాఘవరెడ్డి (తండ్రి)
 • శేషమ్మ (తల్లి)

బాల్యము, విద్యసవరించు

హనుమారెడ్డి 1941వ సంవత్సరం జులై 1వ తేదిన రాఘవరెడ్డి, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామం ఆయన జన్మస్తలం. వెంకటాపురం, అద్దంకిలలో పాఠశాల, గుంటూరులో బిఏ చదివారు. తర్వాత లా చదివి న్యాయవాది వృత్తి[3] లోకి వెళ్లారు.

వీరి రచనలు :సవరించు

 • వెన్నెల పువ్వు (2001) – కవితా సంపుటి
 • పల్లెకు దండం పెడతా(2002) – దీర్ఘకవిత
 • మా ఊరు మొలకెత్తింది(2007) – దీర్ఘకవిత
 • గుజ్జన గూళ్ళు (2007) – కవితా సంపుటి
 • వీక్షణం (2008) – దీర్ఘకవిత
 • వెన్నెలగీతం (2009) – దీర్ఘకవిత[4]
 • పావని (2013) - దీర్ఘకవిత
 • వర్గకవి శ్రీశ్రీ (2014) - దీర్ఘ వ్యాసం
 • మహిళ (2016) - దీర్ఘకవిత[5]
 • విద్యార్థి రాజ్యాంగం (2016)
 • రిజర్వేషన్లు (2017) -
 • రెడ్డి వైభవం (2017) - చారిత్రక గ్రంధం
 • అంతర్వాహిని (2018) - ఆత్మకథ

మరణంసవరించు

బి.హనుమారెడ్డి తన 80 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా రచయితల 9వ మహాసభలు నిర్వహిస్తూ 2020, జనవరి 19వ తేదీ ఆదివారం నాడు ప్రకాశం జిల్లా, ఒంగోలులో గుండెపోటుతో మరణించాడు[6].

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-01-07. Retrieved 2018-02-16.
 2. http://www.andhrajyothy.com/artical?SID=408598[permanent dead link]
 3. http://www.andhrajyothy.com/artical?SID=6259[permanent dead link]
 4. http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/144132/10/10_chapter%204.pdf
 5. http://www.andhrabhoomi.net/content/pra-526
 6. విలేకరి (20 January 2020). "సాహితీవేత్త హనుమారెడ్డి హఠాన్మరణం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)