బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్

బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. మందాడి కిరణ్ రెడ్డి, సిహెచ్ భరత్ చౌదరి 2016లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రాన్ని నిర్మించింది. ఇందులో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరీన్ థెరీసా, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్
పరిశ్రమసినిమారంగం
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
Areas served
భారతదేశం
Productsసినిమాలు
Ownerమందాడి కిరణ్ రెడ్డి, సిహెచ్ భరత్ చౌదరి
Websiteబ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్

తెలుగు సినిమా మార్చు

క్రమసంఖ్య సంవత్సరం సినిమా భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2017 నేనే రాజు నేనే మంత్రి తెలుగు రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ తేజ [2][3]
2 2018 ఎమ్‌ఎల్‌ఏ తెలుగు కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ , ఉపేంద్ర మాధవ్ [4][5]
2 2018 సిల్లీ ఫెలోస్ తెలుగు అల్లరి నరేష్, సునీల్ భీమనేని శ్రీనివాసరావు [6][7]

మూలాలు మార్చు

  1. "Rana Daggubati’s film to be titled Nene Raju Nene Mantri"
  2. Kumar, Karthik (11 August 2017). "Nene Raju Nene Mantri movie review: A Rana Daggubati show all the way". Hindustan Times. Archived from the original on 2 September 2017. Retrieved 19 January 2021.
  3. Kavirayani, Suresh (12 August 2017). "Nene Raju Nene Mantri movie review: Rana once again shows his intense acting skills". Deccan Chronicle. Archived from the original on 2 September 2017. Retrieved 19 January 2021.
  4. "MLA Telugu Movie". indiatimes.com. Archived from the original on 25 మార్చి 2018. Retrieved 19 జనవరి 2021.
  5. "MLA movie review: Kajal Aggarwal-Kalyan Ram starrer is forgettable". indianexpress.com. 23 మార్చి 2018. Archived from the original on 30 మార్చి 2018. Retrieved 19 జనవరి 2021.
  6. "SillyFellows". Retrieved 19 January 2021.
  7. "Mahesh babu launches Silly Fellows trailer". Retrieved 19 January 2021.

ఇతర లంకెలు మార్చు