భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణకు చెందిన లోక్‌సభ నియోజకవర్గం
(భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం, దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.[1]

భద్రాచలం లోకసభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°42′0″N 80°54′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

ఇంతవరకు ఎన్నికైన సభ్యులు మార్చు

లోక్‌సభపదవీ కాలముసభ్యుని పేరుపార్టీ
నాలుగవ1967-71బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఐదవ1971-77బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఆరవ1977-80బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఏడవ1980-84బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఎనిమిదవ1984-89[2]భట్టం శ్రీరామమూర్తితెలుగుదేశం
తొమ్మిదవ1989-91సోడే రామయ్యకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
పదవ1991-96కర్రెద్దుల కమల కుమారికాంగ్రెస్
పదకొండవ1996-98సోడే రామయ్యకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
పన్నెండవ1998-99సోడే రామయ్యకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
పదమూడవ1999-04దుంపా మేరీ విజయకుమారితెలుగుదేశం
పదనాలుగవ2004-09మెడియం బాబూరావ్కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
పదహైదవ2009-14కుంజా సత్యవతికాంగ్రెస్

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. EENADU (28 April 2024). "కనుమరుగైన హెలికాప్టర్‌ నియోజకవర్గం". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  2. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.

బయటి లింకులు మార్చు