భద్రాచలం లోక్సభ నియోజకవర్గం
తెలంగాణకు చెందిన లోక్సభ నియోజకవర్గం
భద్రాచలం లోక్సభ నియోజకవర్గం, దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కలిపారు.[1]
భద్రాచలం లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 17°42′0″N 80°54′0″E |
రద్దు చేసిన తేది | 2008 |
ఇంతవరకు ఎన్నికైన సభ్యులు
మార్చులోక్సభ | సంవత్సరం | పదవీకాలం | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|---|
నాలుగవ | 1967[2] | 1967-71 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఐదవ | 1971[3] | 1971-77 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఆరవ | 1977[4] | 1977-80 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఏడవ | 1980[5] | 1980-84 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఎనిమిదవ | 1984[6] | 1984-89[7] | భట్టం శ్రీరామమూర్తి | తెలుగుదేశం |
తొమ్మిదవ | 1989[8] | 1989-91 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పదవ | 1991[9] | 1991-96 | కర్రెద్దుల కమల కుమారి | కాంగ్రెస్ |
పదకొండవ | 1996[10] | 1996-98 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పన్నెండవ | 1998[11] | 1998-99 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పదమూడవ | 1999[12] | 1999-04 | దుంపా మేరీ విజయకుమారి | తెలుగుదేశం |
పదనాలుగవ | 2004[13] | 2004-09 | మెడియం బాబూరావ్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ EENADU (28 April 2024). "కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
- ↑ "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.