భారతంలో బాలచంద్రుడు

భారతంలో బాలచంద్రుడు 1988 లో వచ్చిన యాక్షన్ చిత్రం. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, మురళి మోహన్ సమర్పణలో డి. కిషోర్ నిర్మించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ప్రధాన పాత్రల్లోనటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][1]

భారతంలో బాలచంద్రుడు
(1988 తెలుగు సినిమా)
Bharatamlo Bala Chandrudu.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం డి.కిషోర్
తారాగణం బాలకృష్ణ,
భానుప్రియ ,
మాగంటి మురళీమోహన్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

ఎస్. పాట సాహిత్యం గాయకులు పొడవు
1 "పౌరుషం నా పల్లవి" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 4:11
2 "చిలకమ్మ చెట్టెక్కి" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:06
3 "డింగ్ డాంగ్" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:20
4 "జింగిడి జింగిడి సిగ్గుల్లో" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్. జానకి 4:25
5 "ఠంగుమని మోగింది గంట" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:08
6 "ఏ లాలి పాడాలి" జోన్నావితుల ఎస్పీ బాలు, పి.సుశీల 4:04

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Heading-2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు