భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు భారతీయ షెడూల్డ్ భాషలలో పవిత్ర ఖురాన్ అనువాదాలు:

భారతదేశంలో ఇస్లాం




చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

వ్యాసాల పరంపర ఖురాన్

ముస్‌హఫ్

సూరా · ఆయత్

ఖురాను పఠనం

తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు ·

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

జాబితా

ఖురాన్ పుట్టుక, పరిణామం

మక్కాలో అవతరింపబడినవి  · మదీనాలో అవతరింపబదినవి

తఫ్సీర్

ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation

ఖురాన్, సున్నహ్

Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ

ఖురాన్ గురించి అభిప్రాయాలు

షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్


  1. ముహమ్మద్ సద్ర్ 'ఆలి 1970,
  2. డాక్టర్. జౌహరుల్ హక్
  1. గిరీష్ చంద్ర సేన్ బ్రహ్మసమాజం 1886.
  2. అబ్బాస్ ఆలి, మౌలానా, కలకత్తా 1909
  3. అబ్ద్ అల్-రహ్మన్ ఖాన్, డక్కా 1962.
  4. అబ్ద్ అల్-వాహిద్, ఛల్చుల్త:1964,
  5. అబు అతా అబ్ద్ అల్-సత్తార్ 1916.
  6. అబు అల్-ఫజ్ల్ 'అబ్ద్ అల్-కరీం,1915.
  7. అక్తర్ కమాల్ ఛౌదరి, ఛిట్ట్గాంగ్ 1923.
  8. బహదూర్ తస్లీం అల్-దిన్ అహ్మద్,1922-23
  9. ఫదిల్ ముకిమి,1924
  10. ఫజలుర్ రహీం, చౌదరి 1931.
  11. గోల్డ్సాక్, విలియం 1908.
  12. హకీం అబ్దల్-మన్నన్
  13. కలామా సోపన, ఇబ్రహీం ఖాన్ 1963.
  14. ఇద్రీస్ అహ్మద్ 1330
  15. ఖాదికర్, ఫాయద్ అల్-దిన్ అహ్మద్ 1925.
  16. కురానుల్ కరీమ డక్కా ఇస్లామిక్ అకాడమి1964.
  17. మూబిన్ అల్-దిన్ అహ్మద్ జహంగీర్నగరి,1921.
  18. ముహమ్మద్ 'అబ్ద్ అల్-బారి,1969
  19. ముహమ్మద్ అక్రం ఖాన్, 1958
  20. ముహమ్మద్ 'అలి హసన్
  21. ముహమ్మద్ హబీబుల్లా 1923.
  22. ముహమ్మద్ నకీబ్ అల్-దిన్ 1925.
  23. ముహమ్మద్ సయ్యద్,గులాం హుస్సేన్,ఖాలిక్ 1968
  24. ముహమ్మద్ షంసుల్-హుదా,1959
  25. ముహమ్మద్ తాహిర్,1970
  26. ముక్తార్ అహ్మద్ సిద్దీక్, డాకా:ముస్లిం సాహిత్య సమితి 1932.
  27. అబ్దుల్-హకీం, 1922.
  28. రూహుల్-అమీన్,హనఫి ప్రెస్ 1918.
  29. ముహమ్మద్ హాఫిజ్ అల్-రహ్మాన్, బావల్పూర్ 1952
  30. కాజి అబ్దుల్-వుదూద్, భారతి లైబ్రరి 1966.
  31. అల్-కురాన్ అల్-కరీం, డాకా: ఇస్లామిక్ అకాడమీ 1968
  32. గిరీఈష్ ఛంద్ర సేన్,1979.
  33. తర్జుమా-ఎ కురాన్ మజీద్, డాకా:ఫలైహ్-ఎ అమ్మ్ ట్రస్ట్ 1971
  34. అల్-కురాన్ అల్-కరీం,డక్కా:ఇస్లామిక్ ఫౌండేషన్ 1967
  35. ఫజ్లుర్ రహ్మాన్ మున్షీ
  36. డాక్టర్. జౌహరుల్ హక్
  1. అబ్దుల్-కాదిర్ బిన్ లుక్మాన్, బొంబాయి 1879
  2. అబ్దుల్-రషీద్, హాఫిజ్, ఢిల్లీ 1893.
  3. అహ్మద్ భాయి సులేమాన్ జమాని బొంబాయి 1938. కరాచి: హబీబ్ మెమోరియల్ ట్రస్ట్ 1957.
  4. అజీజుల్లా ఖాతిబ్ గోదర్వి,అహమ్మదాబాద్: ఫాయజ్ పబ్లిషర్ 1955.
  5. గులాం అలీ ఇస్మాయిల్ అహమ్మదాబాద్ 1901.
  6. గులాం ముహమ్మద్ సాదిక్ ,1946.
  7. మాహుం మౌలానా ముసావి,
  8. ముహమ్మద్ ఇస్ఫాహాని, 1900.
  9. ముహమ్మద్ యాకుబ్ చిష్తి సాబ్రి 1925.
  10. ముహమ్మద్ యాకుబ్ హాకీ మీర్,1925
  1. అహ్మద్ బాషిర్ ఫరంగి మహల్లి & గులాం ముహమ్మద్ ఖురైషి 1947
  2. అహ్మద్ షా మసీహి, (క్రైస్తవ బోధకుడు) 1915
  3. అవస్తి,నంద్ కుమార్, లక్నో 1980
  4. హసన్ నిజామి క్వాజా, 1922
  5. ముహమ్మద్ ఫారుక్ ఖాన్ సుల్తాన్ పురి, 1966.
  6. ముహమ్మద్ యూసుఫ్ సయ్యద్, అమృతసర్ 1936
  7. ఫతే ముహమ్మద్ జలంధరి,
  8. మౌలానా ముహమ్మద్ జునాగడి
  9. నజర్ అహమద్
  1. దివ్య కురాన్ (ఆరుగురు అనువాదకులు : మౌలానా షా అబ్దుల్-ఖాదిర్, సయ్యద్, అహ్మద్ నూరి, అబ్దుల్లా, ఇజాజుద్దీన్, అబ్దుల్-గఫ్ఫార్ 1978
  2. పవిత్ర ఖురాన్
  1. ముహమ్మద్ యాహ్యా షా, 1887
  2. ముహమ్మద్ యూసుఫ్ షా 1973
  3. అల్ జలాల్ అల్-దీన్, 1986
  4. మీర్ వాఇజ్ మౌలానా మొహమ్మద్ యూసుఫ్ షా
  1. ముత్తనిస్సెరిల్ కాయక్కుట్టి, 1970
  2. చెరియముందం అబ్దుల్ హమీద్ మదని , కుణి ముహమ్మద్ పరప్పూర్.
  3. టీ.కే. ఉబైద్,
  4. షేక్ అబ్దుల్లా బాస్మి
  5. అబ్దుర్రహమాన్ సుదాయిస్
  1. ముహమ్మద్ Yఆకుబ్ ఖాన్,1973 పవిత్ర కురాన్

1.నజ్రుల్ హసన్ ఫలాహి 2008

1.అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ‍మొహమ్మద్ అన్వర్ హఖ్—1989 (ఇస్లామాబాద్)

  1. అబ్దుల్ అజీజ్, లాహోర్ 1908.
  2. అబ్దుల్-గఫూర్ అస్లం, జలంధరి, 1968.
  3. ఫైరుజుద్దిన్,1903.
  4. హిదాయతుల్లా గల్జా లాహొర్ 1887
  5. ముహమ్మద్ బిన్ బారకల్లా, 1882
  6. ముహమ్మద్ దిల్పాదిర్, 1922.
  7. ముహమ్మద్ హబీబుల్లా
  8. ముహమ్మద్ హాఫిజుల్-రహ్మాన్,1952.
  9. ముహమ్మద్ ముబారకల్లా,1870.
  10. ముహమ్మద్ నబి బఖ్ష్ హల్వాని, 1902
  11. ముహమ్మద్ నవాజ్ ఇరాం,
  12. నిజాముద్దీన్ హనఫీ సర్వరి, 1895
  13. సంత్ గురుదత్ సింగ్, వజీరాబాద్ 1911
  14. షంసుద్దీన్ బుఖారి, అమృతసర్ 1894.
  15. షరీఫ్ ఖంజాహీ
  1. ముహమ్మద్ యూసుఫ్, ఖాదియాన్ 1932
  2. కురాన్ షరీఫ్, 1897
  1. అబ్దుల్-రహీం మనగసి,కరాచి 1932.
  2. అబ్దుల్-రజాక్ ఖాది, 1962,
  3. అబూల్-హసన్ తహతవి,
  4. అహ్మద్ ముల్లా మవులానా అల్ హజ్జ్
  5. అజీజుల్లా ముతాలవి, 1902,
  6. ఫథ్ ముహమ్మద్ నిజామని, 1889,
  7. మర్దానుల్ షా పీర్, కరాచి 1909, 1921.
  8. ముహమ్మద్ మదనీ మవులానా 1953,
  9. ముహమ్మద్ సిద్దీక్, 1867
  10. ముహమ్మద్ ఉస్మాన్ 1952,
  11. తాజ్ మహ్మూద్ అమ్రుతి,మవులానా 1948,
  12. కుతుబ్ఖానా మక్బూలే అమ్మ్
  1. ఎ.కె. అబ్దుల్-హమీద్ బాఖవి అల్లామా, మద్రాసు 1943, 1978
  2. ఇ.ఎం.అబ్దూల్-రహ్మాన్ బక్వి, 1969.
  3. హబీబ్ ముహమ్మద్ అల్ కహిరి, 1879.
  4. నూహ్ ఆలిం సాహెబ్, ఫజల్-కరీం, 1890.
  5. నూహ్ బిన్ అబ్దుల్-ఖాదిర్ అల్-ఖాహిరి, బొంబాయి, 1911.
  6. యస్.యస్. అబ్దుల్-ఖాదిర్ బాఖవి,1937,1966.
  1. 1925-చిలుకూరి నారాయణరావు ఖురాన్ షరీఫ్ మద్రాసు
  2. 1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
  3. 1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు
  4. 1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్
  5. 1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్
  6. 2004-అబుల్ ఇర్ఫాన్ , కురాన్ భావామృతం , హైదరాబాద్ https://te.wikisource.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%82
  7. 2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
  8. 2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
  9. 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు
  10. 2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.
  11. 2012-డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,(ఆల్లాహ్ అంతిమ ఆకాశ పరిశుద్ధ గ్రంధము),విశాఖపట్టణం.
  12. 2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్
  13. 2019,2024- ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్

మొత్తం 250 ఉర్దూ అనువాదాలు వున్నాయి.మొదటివి: షా వలి అల్లాహ్ కుమారులు షా రఫియుద్దీన్,(1776) (కలకత్తా 1840),షా అబ్దుల్ ఖాద్రి (1790) (ఢిల్లీ 1829)