భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం

(భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు సవరించు

ఎన్నికైన శాసనసభ్యులు సవరించు

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సి.జంగారెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వి.రమణారెడ్డి, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మధుసూదనచారి, ప్రజారాజ్యం తరఫున విజయకుమార్, లోక్‌సత్తా పార్టీ నుండి ఎం.గట్టయ్య పోటీచేశారు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు సవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 108 భూపాలపల్లి జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 69918 గండ్ర సత్యనారాయణ రావు పు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 54283
2014 108 భూపాలపల్లి జనరల్ సిరికొండ మధుసూధనాచారి పు తెరాస 65113 గండ్ర వెంకట రమణారెడ్డి Male భాజాకా 57899
2009 108 భూపాలపల్లి జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 69570 సిరికొండ మధుసూధనాచారి పు తెరాస 57598


ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009