భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం

భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సి.జంగారెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వి.రమణారెడ్డి, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మధుసూదనచారి, ప్రజారాజ్యం తరఫున విజయకుమార్, లోక్‌సత్తా పార్టీ నుండి ఎం.గట్టయ్య పోటీచేశారు.[2]

2018 ఎన్నికలు మార్చు

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డికి 69918 ఓట్లు పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్థి, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావుకు 54283 ఓట్లు వచ్చాయి. దీంతో 15635 ఓట్ల తేడాతో గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023 గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ గండ్ర వెంకట రమణారెడ్డి భారత్ రాష్ట్ర సమితి
2018 108 భూపాలపల్లి జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 65,113 గండ్ర సత్యనారాయణ రావు[3] పు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 54283
2014 108 భూపాలపల్లి జనరల్ సిరికొండ మధుసూధనాచారి పు తెరాస 65113 గండ్ర వెంకట రమణారెడ్డి Male భాజాకా 57899
2009 108 భూపాలపల్లి జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 69570 సిరికొండ మధుసూధనాచారి పు తెరాస 57598

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  3. Eenadu (4 November 2023). "గండ్ర సత్యనారాయణరావు ఆస్తులివే." Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.