భూసురపల్లి వెంకటేశ్వర్లు

భూసురపల్లి వెంకటేశ్వర్లు ప్రముఖ వాగ్గేయకారులు. ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగి, సాహిత్యరంగంలో పరిశోధనలు చేసి, ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వీరు స్వతహాగా డోలు విద్వాంసులు.[1]

డాక్టర్
భూసురపల్లి వెంకటేశ్వర్లు
డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు, 2018 హంస పురస్కార మహోత్సవంలో
పుట్టిన తేదీ, స్థలం (1955-09-04) 1955 సెప్టెంబరు 4 (వయసు 69)
మద్దిపాడు, ప్రకాశం జిల్లా
వృత్తిఉపాధ్యాయుడు
భాషతెలుగు
రచనా రంగంగేయాలు, వ్యాసాలు
పురస్కారాలుకీర్తి పురస్కారం

జీవిత విశేషాలు

మార్చు

భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆదిశేషయ్య, సుబ్బరత్నమ్మ దంపతులకు 1955 సెప్టెంబర్, 4వ తేదిన ప్రకాశంజిల్లా మద్దిపాడులో జన్మించారు.[2]

విద్య

మార్చు

గురువులు

మార్చు
  • సాహిత్యరంగంలో డా.నాగభైరవ కోటేశ్వరరావు, సంగీతరంగంలో పద్మశ్రీ డా. హరిద్వారమంగళం, ఎ.కె.పళనివేల్ [4]

బిరుదులు

మార్చు
  • సరస్వతీపుత్ర
  • వాక్చతురానన
  • వినయభూషణ [4]

రచనలు

మార్చు

అవార్డులు

మార్చు

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వివిధ ప్రక్రియలు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[8]

మూలాలు

మార్చు
  1. "తెలుగువారి మంగళవాద్య కళావైభవం : డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు". Archived from the original on 2016-03-24. Retrieved 2015-07-05.
  2. ప్రముఖ వాగ్గేయకారులు. బి.వేంకటేశ్వర్లు (రెయిన్బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
  3. ప్రముఖ వాగ్గేయకారులు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (రెయిన్ బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
  4. 4.0 4.1 4.2 4.3 స్నేహ గీతలు, కబీర్ హిందీ దోహలకు అనువాదం. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
  5. భూసురపల్లి వెంకటేశ్వర్లు (2001). దేవులపల్లి కృష్ణశాస్త్రి.
  6. భూసురపల్లి వేంకటేశ్వరులు (2003-11-01). ఒక అనుభవం నుంచి.
  7. స్నేహ గీతలు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
  8. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.