మంచికలపాడు
మంచికలపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523226., ఎస్.టి.డి.కోడ్ = 08592.
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°35′20″N 79°52′48″E / 15.589°N 79.88°ECoordinates: 15°35′20″N 79°52′48″E / 15.589°N 79.88°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 10.1 కి.మీ2 (3.9 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,165 |
• సాంద్రత | 210/కి.మీ2 (560/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 950 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్(PIN) | 523226 ![]() |
సమీప గ్రామాలుసవరించు
యెలూరు 5 కి.మీ, చిలమకూరు 6 కి.మీ, నిప్పట్లపాడు 6 కి.మీ, గోనుగుంట 7 కి.మీ, చీమకుర్తి 7 కి.మీ.
సమీప మండలాలుసవరించు
పశ్చిమాన మర్రిపూడి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం, దక్షణాన కొండపి మండలం, పశ్చిమాన పొదిలి మండలం.
గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలో రాజకీయాలుసవరించు
గ్రామ పంచాయతీసవరించు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పొన్నపల్లి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు
శ్రీ రామాలయంసవరించు
ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ, ధ్వజస్తంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]
నాభిశిల (బొడ్రాయి)సవరించు
గ్రామంలో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించారు.దీనితో గ్రామంలో నూతన ఆలయ ప్రతిష్ఠా వేడుకలు ఘనంగా ముగిసినవి. గ్రామస్థులంతా గ్రామం నడిబొడ్డున నాభిశిల, గ్రామానికి వెలుప్ల నాలుగువైపులా గవిటి రాళ్ళను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విశేషపూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [4]
గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 2,165 - పురుషుల సంఖ్య 1,110 - స్త్రీల సంఖ్య 1,055 - గృహాల సంఖ్య 543;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,899.[3] ఇందులో పురుషుల సంఖ్య 964, స్త్రీల సంఖ్య 935, గ్రామంలో నివాస గృహాలు 362 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,010 హెక్టారులు.
Ponnapalli Ankulliah f/o ponnapalli venkatadri f/o ponnapalli chinnavenkateswarlu, ponnapalli koteswararao [4]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
- ↑ ponnapalli
వెలుపలి లంకెలుసవరించు
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-3; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-6&9; 1వపేజీ.