సురేష్ మూవీస్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన' మండే గుండెలు' చిత్రం 1979 అక్టోబర్ 5 న , కె.బాపయ్య దర్శకత్వంలో విడుదల.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, ఉప్పు శోభన్ బాబు, జయసుధ, జయప్రద ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

మండే గుండెలు
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాపయ్య
రచన వి.సి. గుహనాథన్
తారాగణం కృష్ణ,
శోభన్ బాబు,
జయసుధ,
జయప్రద,
చంద్రమోహన్,
మాధవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీదేవి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
గీతరచన ఆత్రేయ
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
విడుదల తేదీ అక్టోబర్ 5, 1979
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

ఉప్పు శోభన్ బాబు

ఘట్టమనేని కృష్ణ

జయప్రద

జయసుధ

చంద్రమోహన్

మాధవి

గుమ్మడి వెంకటేశ్వరరావు

అంజలీదేవి

కైకాల సత్యనారాయణ



సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కోవెలమూడి బాపయ్య

సంగీతం: కె.వి మహదేవన్

నిర్మాత: దగ్గుపాటి రామానాయడు

నిర్మాణ సంస్థ: సురేష్ మూవీస్

రచన: వి.సి.గుహనాధన్

సాహిత్యం:ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం.రమేష్

విడుదల:05:10:1979.

పాటలు

మార్చు
  • చల్లా చల్లని సత్యభామ , రచన: ఆచార్య ఆత్రేయ గానం . శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల.
  • జిల్లు జిల్లు మంటున్నాయ్ నీళ్ళు, రచన: ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • వీడే ధీర వీర శూర భీమసేనుడు , రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఇది ప్రేమ సామ్రాజ్యం ఇది మన్మధ, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఒరే కారా వీరయ్యా ఏరా సారా సాంబయ్యా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,మాధవపెద్ది రమేష్
  • బంగారానికి సింగారానికి కుదిరింది బేరం, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .


మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.