డబుల్ ఇస్మార్ట్
డబుల్ ఇస్మార్ట్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. రామ్, కావ్య థాపర్, సంజయ్ దత్, అలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ టీజర్‌ను మే 15న,[1] ట్రైలర్‌ను జులై న విడుదల చేయగా, సినిమాను ఆగస్ట్ 15న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో విడుదలైంది.[2]
డబుల్ ఇస్మార్ట్ | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాథ్ |
నిర్మాత | |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సామ్ కె.నాయుడు జియాని జియానెలి |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ ఆర్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | పూరి కనెక్ట్స్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: పూరి కనెక్ట్స్
- నిర్మాత: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: సామ్ కె.నాయుడు, జియాని జియానెలి
- ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
- స్టంట్స్: కేచ, 'రియల్' సతీష్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "స్టెప్పమార్" | భాస్కరభట్ల | మణిశర్మ | అనురాగ్ కులకర్ణి , సాహితీ | 3:52 |
2. | "మార్‌ముంత ఛోడ్‌చింత" | కాసర్ల శ్యామ్ | మణిశర్మ | రాహుల్ సిప్లిగంజ్ , కీర్తన శర్మ, ధనుంజయ్ సీపాన | 3:51 |
3. | "క్యా లఫ్డా" | మణిశర్మ |
మూలాలు
మార్చు- ↑ "Sorgavaasal Box Office Collection; Day 5 Performance and Worldwide Outlook".
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)[permanent dead link] - ↑ skinfo (16 June 2024). "Double iSmart Box Office Collection Day 2; Budget, & Release Details | Multilingual Action Drama". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Chitrajyothy (6 August 2024). "ఇస్మార్ట్ శంకర్ మిస్సయ్యా.. 'డబుల్ ఇస్మార్ట్' లో బోల్డ్ క్యారెక్టర్ చేశా". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ 10TV Telugu (29 July 2023). "డబల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ విలన్.. బిగ్ బుల్ సంజయ్ దత్.. పాన్ ఇండియా రేంజ్‌లో ఇస్మార్ట్ రామ్." (in Telugu). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)