మనసు మాట వినదు 2005, ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, అంకిత, సందీప్ కిషన్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం ముఖ్యపాత్రలలో నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.[1][2]

మనసు మాట వినదు
మనసు మాట వినదు సినిమా పోస్టర్
దర్శకత్వంవి. ఎన్. ఆదిత్య
రచనవి. ఎన్. ఆదిత్య (కథ, స్ర్కీన్ ప్లే, మాటలు)
నిర్మాతపొట్లూరి ఫణీంద్ర బాబు, పుల్లారావు
తారాగణంనవదీప్, అంకిత, సందీప్ కిషన్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం
ఛాయాగ్రహణంజె. శివకుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంకల్యాణి మాలిక్
నిర్మాణ
సంస్థ
ప్రత్యూష ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2005 ఫిబ్రవరి 12 (2005-02-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

  • నువ్వు నిజం , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కళ్యాణ్ కోడూరీ , సునీత
  • ఈ నమిన మకరిన , రచన: విశ్వా, గానం : టిప్పు
  • నువ్వు మరోసారి , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కళ్యాణ్ కోడూరి , జీనారాయ్
  • గుబులెందుకే , రచన: ఎం ఎం కీరవాణి, గానం.కె కే
  • అరవైలో , రచన: చంద్రబోస్ గానం.శ్రేయా ఘోషల్, కె కె
  • సరదాగా ఉంటాం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సుక్విందర్ సింగ్
  • మాటున్నది , రచన: వెంకీ, గానం: మాలతి, వెంకీ.

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "మనసు మాటవినదు". telugu.filmibeat.com. Retrieved 3 June 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Manasu Maata Vinadu". www.idlebrain.com. Retrieved 3 June 2018.

బయటి లంకెలు మార్చు