మనస్సాక్షి
'మనస్సాక్షి' తెలుగు చలన చిత్రం1977 డిసెంబర్ 2 ,న విడుదల. వాసిరెడ్డి సీతాదేవి నవల ఆధారంగా, పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించారు . ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, భారతి, జగ్గయ్య, షావుకారు జానకి ప్రథాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు అందించారు .
మనస్సాక్షి (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సాంబశివరావు |
---|---|
తారాగణం | కృష్ణ, భారతి |
నిర్మాణ సంస్థ | సీతారామాంజనేయ మూవీస్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతిక వర్గం
మార్చుస్క్రీన్ ప్లే , దర్శకుడు: పర్వతనేని సాంబశివరావు
సంగీతం: జె వి రాఘవులు
నేపథ్య గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జె.వి.రాఘవులు
నిర్మాత: అమరా రామ సుబ్బారావు
నిర్మాణ సంస్థ: సీతారామాంజనేయ మూవీస్
సహ నిర్మాత: కామిశెట్టి శివప్రసాద్
నిర్మాణ నిర్వహణ: కామిశెట్టి సుబ్బారాయుడు
ఛాయాగ్రహణం: గోపీకృష్ణ
కూర్పు: అంకిరెడ్డి
కళ:రాజేంద్రకుమార్
విడుదల:02:12:1977.
పాటల జాబితా
మార్చు1.నువ్వు నవ్వితే ఈతోటంతా కోటిపూలతో నవ్వుతుంది, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
2.అరెరే వచ్చానని వయసేమో కబురొచ్చింది, గానం.పులపాక సుశీల
3.నడిసముద్రంలో నావ తీరాయే బ్రతుకు గమ్యమే , గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.నిర్ణయం విధిచేసేది నిర్ణయం ఇది నిర్ణయం , గానం.జె.వి.రాఘవులు
5.కళ్ళలో ఎన్నెన్ని కలలో ఆ కలలలో ఎన్నెన్ని కథలో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |