మనుషులు మమతలు

మనుషులు మమతలు
(1965 తెలుగు సినిమా)
Telugufilmposter manushulumamatalu.JPG
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
సహాయం: తాతినేని రామారావు
నిర్మాణం ఎ.వి.సుబ్బారావు
కథ యద్దనపూడి సులోచనారాణి
చిత్రానువాదం కె.ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కొంగర జగ్గయ్య,
జె.జయలలిత,
రాజశ్రీ,
రమణారెడ్డి,
పి.హేమలత,
ప్రభాకరరెడ్డి
సంగీతం టి.చలపతిరావు,
సహాయకుడు: కె.బాబూరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల,
ఎస్.జానకి,
టి.ఆర్.జయదేవ్
నృత్యాలు హీరాలాల్
గీతరచన దాశరథి,
సి.నారాయణ రెడ్డి,
కొసరాజు,
ఆత్రేయ
సంభాషణలు ఆత్రేయ
ఛాయాగ్రహణం పి.ఎస్.సెల్వరాజ్
కళ జి.వి.సుబ్బారావు,
సహాయకుడు: జె.సూర్యనారాయణ
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
నేను తాగలేదూ నాకు నిషా లేదు కొందరికి డబ్బు నిషా కొందరికీ క్లబ్బు నిషా లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిషా దాశరథి టి.చలపతిరావు ఘంటసాల
సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నదీ బుగ్గమీద చిటికేస్తే సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిదికాదు, జంటగా నీజత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు పి.సుశీల
  • ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను మెచ్చిన - ఎస్. జానకి
  • కన్ను మూసింది లేదు నిన్ను మరిచింది లేదు నీ తోడు ఓ ప్రియతమా - సుశీల
  • నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలా ఉండిపోనీ నీ చెంతనే - సుశీల
  • నీ కాలికి నే నందియనై నీ కన్నులలో కాటుకనై - టి. ఆర్. జయదేవ్, ఎస్. జానకి
  • నీవు ఎదురుగా ఉన్నావు బెదరిపోతున్నావు - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె
  • వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు ఘుమఘుమలో గుసగుస - సుశీల

మూలాలుసవరించు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)