మరో మలుపు 1982 లో వెజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. నంది అవార్డు గెలుచుకున్న ఈ చిత్రాన్ని భారతదేశంలోని కుల వ్యవస్థ, సామాజిక పరిస్థితులపై రూపొందించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా 1982 సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నంది పురస్కారం గెలుచుకుంది. గుమ్మడి నంది ఉత్తమ సహాయ నటుడు పురస్కారం గెలుచుకున్నాడు.

మరో మలుపు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వేజెళ్ల సత్యనారాయణ
నిర్మాణం ఎస్. కృష్ణంరాజు
కథ వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
నూతన్ ప్రసాద్ ,
జ్యోతి
సంగీతం జి.కె.వెంకటేష్
సంభాషణలు పరుచూరి గోపాలకృష్ణ
ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు
కళ కొండపనేని రామలింగేశ్వరరావు
కూర్పు బాబూరావు
నిర్మాణ సంస్థ చైతన్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

ఈ సినిమాలో కిందివారు ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

సాంకేతిక వర్గం

మార్చు


పాటల జాబితా

మార్చు

1. కనుల కలలు చిరు కోరికలు, రచన: డా: నేలుట్ల , గానం.పులపాక సుశీల

2 . తీయగరాదా తెర తీయగరాదా , రచన: డా:నేలుట్ల, రచన: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.పూల మనసులోని లాలిత్యగుణం(పద్యం), గానం.పి . సుశీల

4.ప్రాంచ భూషణ బాహు మూల రుచితో(పద్యం), గానం.జి.కె.వెంకటేష్

5.మల్లెలపైన తుంటరి తుమ్మెద, రచన: డా: నెలుట్ల , గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ,బాలసుబ్రహ్మణ్యం

6.వెతలన్ పెట్టకుమింక నన్నoచు,(పద్యం), గానం.జి.కె.వెంకటేష్

7.ఇది ఘనవిజయం రచన: డా: నెల్లుట్ల , గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమణ బృందం

8.ఎర్ర ఎర్రని , రచన: పరుచూరి గోపాలకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Maro Malupu (1982)". Maro Malupu (1982). Retrieved 2020-08-07.

. 2. ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.

"https://te.wikipedia.org/w/index.php?title=మరో_మలుపు&oldid=4291220" నుండి వెలికితీశారు