మహా శక్తి (1980 సినిమా)
మహాశక్తి 1980లో వెలువడిన తెలుగు జానపద చలనచిత్రం. ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించాడు.[1] నరసింహరాజు , మాధవి,రాజసులోచన మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
మహా శక్తి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరిరావు |
చిత్రానువాదం | కొమ్మినేని శేషగిరిరావు |
తారాగణం | నరసింహ రాజు, మాధవి, రాజసులోచన, జ్యోతిలక్ష్మి, జయమాలిని |
సంగీతం | సత్యం |
నేపథ్య గానం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
నిర్మాణ సంస్థ | ఆనంద లక్ష్మి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నరసింహ రాజు
- మాధవి
- రాజసులోచన
- జ్యోతిలక్ష్మి
- జయమాలిని
- ధూళిపాళ
- మిక్కిలినేని
- ఈశ్వరరావు
- సాక్షి రంగారావు
- కె.కె.శర్మ
- మిఠాయి చిట్టి
- రాంబాబు
- జయవాణి
- సత్యకళ
- విజయవాణి
- సీత
- రమాదేవి
- మాధురి
- ఏచూరి
- పొట్టి వీరయ్య
- వీరభద్రరావు
- చలపతిరావు
- భీమేశ్వరరావు
- రత్నశ్రీ
- చంద్రరాజు
- గిరిబాబు
- సంగీత
- పల్లవి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు:కొమ్మినేని శేషగిరిరావు
చిత్రానువాదo:కొమ్మినేని శేషగిరిరావు
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాణ సంస్థ: ఆనందలక్ష్మి ఆర్ట్స్
నిర్మాత: పింజల ఆనందరావు
సాహిత్యం:: సి. నారాయణ రెడ్డి, వేటూరి,
నేపథ్య గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, వి.రామకృష్ణ
విడుదల:25:01:1980.
పాటల జాబితా
మార్చు- ఇది పావన కళ్యాణ భావన ఇది ప్రణయ దేవతల, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- గులాబీ పువ్వునురా నేను గులాబి పువ్వునురా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చణ చటమని మువ్వలే స్వరగతులు లయగతులు, రచన: సి నారాయణ రెడ్డి, పి సుశీల,శిష్ట్లా జానకి
- జయము నీయవే జగదేకమాతా అగణిత గుణచరిత, రచన: వేటూరి, గానం.ఎస్ జానకి బృందం
- పాలించు పరమేశ్వరి మమ్మేలు గౌరీశ్వరి కరుణించవే , రచన: వేటూరి, గానం.పి సుశీల బృందం
- మహాశక్తి కరుణించవా దయ బిక్షను అందించలేవు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి
- వేళాయే వేళాయారా అభినవ మదనా నన్నాపగా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల,విస్సంరాజు రామకృష్ణ దాస్.
మూలాలు
మార్చు- ↑ web master. "Mahashakti (Kommineni) 1980". indiancine.ma. Retrieved 6 December 2022.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.