మానవుడు - దానవుడు (1972 సినిమా)

మానవుడు - దానవుడు
(1972 తెలుగు సినిమా)
Manavudu Danavudu.JPG
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం శోభన్ బాబు ,
శారద,
కృష్ణకుమారి,
ముక్కామల
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ ఉషశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
అమ్మ లాంటి చల్లనిది, లోకం ఒకటే ఉందిలే, ఆకలి ఆ లోకంలో లేనే లేదులే డా.సి.నారాయణ రెడ్డి అశ్వత్థామ పి.సుశీల
అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా డా.సి.నారాయణ రెడ్డి అశ్వత్థామ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, బృందం
అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా (శోకం) డా.సి.నారాయణ రెడ్డి అశ్వత్థామ పి.సుశీల, బృందం
పచ్చని మన కాపురం పాలవెలుగై మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలి కళకళలాడాలి డా.సి.నారాయణ రెడ్డి అశ్వత్థామ పి.సుశీల

మూలాలుసవరించు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.