మార్క్ ఆంటోని 2023లో విడుదలైన యాక్ష‌న్ డ్రామా సినిమా. మినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు అధిక్‌ ర‌విచంద్ర‌న్ దర్శకత్వం వహించాడు. విశాల్, రీతూవ‌ర్మ, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.[1]

మార్క్ ఆంటోనీ
దర్శకత్వంఅధిక్‌ ర‌విచంద్ర‌న్
రచనఅధిక్‌ ర‌విచంద్ర‌న్
ఎస్.జె. అర్జున్
ఆర్. సవారీ ముత్తు
నిర్మాతఎస్. వినోద్ కుమార్
తారాగణంవిశాల్
రీతూవ‌ర్మ
ఎస్.జె.సూర్య
సెల్వరాఘవన్
ఛాయాగ్రహణంఅబినందన్ రామానుజం
కూర్పువిజయ్ వేలుకుట్టి
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
మినీ స్టూడియో
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 15 (2023-09-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: మినీ స్టూడియోస్
  • నిర్మాత: వినోద్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అధిక్‌ ర‌విచంద్ర‌న్
  • సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్
  • సినిమాటోగ్రఫీ: అబినందన్ రామానుజం

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (15 August 2023). "విశాల్ 'మార్క్ ఆంథోని' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
  2. Sakshi (29 August 2023). "'మార్క్ ఆంటోని'.. గత సినిమాలతో పోలిస్తే డిఫరెంట్: విశాల్". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
  3. 10TV Telugu (21 January 2023). "తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సునీల్.. హీరో ఎవరంటే?" (in Telugu). Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు