మా ఇద్దరి కథ 1977 లో వచ్చిన యాక్షన్-డ్రామా చిత్రం, దీనిని కె. రంజీత్ కుమార్, కె. గోపాల కృష్ణ నిర్మించారు.[1] ఇందులో ఎన్‌టి రామారావు, మంజుల, జయ ప్రద ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]

మా ఇద్దరి కథ
(1977 తెలుగు సినిమా)
Maa Iddari Katha.jpg
దర్శకత్వం నందమూరి రమేష్
నిర్మాణం కె. రంజిత్ కుమార్
కె.గోపాలకృష్ణ
కథ కె. గోపాల కృష్ణ
చిత్రానువాదం నందమూరి రమేష్
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయప్రద
సంగీతం చక్రవర్తి
సంభాషణలు మైలవరపు గోపి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు నాయని మహేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఆదర్శ చిత్ర
భాష తెలుగు

1977 లో విడుదలైన ఈ తెలుగు సినీమాలో ఎన్.టి.ఆర్ ద్విపాత్రలు ధరించారు (అన్నదమ్ములుగా).వారికి జంటగా మంజుల, జయప్రద నటించారు. అన్నదమ్ముల పాత్రలు రెండూ పరస్పర భిన్నమైన జీవన విధానాలున్నవారు. సంఘర్షించి విడిపోతారు. (మంచిని సమాధి కట్టేసెయ్ మనసును వెనక్కి నెట్టేసెయ్ అనే పాటతో తమ్ముని పాత్ర స్వభావం తెలిపారు). పాటలలో చిలకపచ్చ చీరకట్టి, చలిచలిగా వుందిరా వొయ్ రామా, నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను వంటి హిట్ గీతాలున్నాయి.

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

ఎస్. లేదు పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "మంచిని సమాధి" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు
2 "చిలక పచ్చ" కోసరాజు పి. సుశీలా 3:06
3 "చలి చలిగా" దాశరథి వి.రామకృష్ణ, పి.సుశీల 3:05
4 "నేనెవరో మీకు తెలుసా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు
5 "అనురాగం" దాశరథి వి.రామకృష్ణ, ఎస్.జానకి
6 "నల్లనయ్య ఎవరని" గోపి పి. సుశీల 3:25

మూలాలుసవరించు

  1. 1.0 1.1 {{cite web}}: Empty citation (help)