ముద్దాయి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన 1987 నాటి సినిమా. దాస్ చిత్రానువాదం కూడా రాశాడు. ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌ను చక్రవర్తి కంపోజ్ చేశాడు. శ్రీ బాలాజీ ఆర్ట్ సినిమా పతాకంపై వడ్డే బాలాజీ రావు నిర్మించిన ఈ సినిమా 1987 జూలై 3 న విడుదలై, మంచి సమీక్షలు అందుకుంది.[1][2]

ముద్దాయి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
రచన కె.ఎస్.ఆర్ దాస్
పరుచూరి సోదరులు
తారాగణం కృష్ణ,
విజయశాంతి ,
శారద
శరత్ బాబు
గిరిబాబు
ముచ్చెర్ల అరుణ
సంగీతం చక్రవర్తి
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు పి. వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ చిత్రంలో కృష్ణ ఘట్టమనేని, విజయశాంతి, రాధా, శారద, శరత్ బాబు, టైగర్ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పి.వెంకటేశ్వర రావు ఎడిట్ చేయగా, పుష్పాల గోపి ఛాయాగ్రహణంని నిర్వహించారు. దీన్ని హిందీలో ముల్జిమ్ గా రీమేక్ చేశారు .

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • ముందు నువ్వు రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.రాజ్ సీతారామ్, సుశీల
  • చీరాల చిలకా , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం రాజ్ సీతారామ్, పి సుశీల
  • జాజిపూల పందెట్ల్లో, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.రాజ్ సీతారామ్, పి సుశీల
  • అల్లారు ముద్దుగా, రచన: జాలాది రాజారావు, గానం.రాజ్ సీతారామ్, పి సుశీల .
  • పెట్టూ పెట్టు లగ్గమెట్టు , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. రాజ్ సీతారామ్, పి సుశీల
  • దేవాలయాన్ని విడనాడే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె జే జేసుదాసు, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. Telugu Filmibeat. "Muddai info". Retrieved 5 July 2020.
  2. "Muddayi Telugu film Details". Retrieved 6 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ముద్దాయి&oldid=4073869" నుండి వెలికితీశారు