ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2020

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో రెండవది. ఇందులో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి. ఈ పోటీకి నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, ఎగుమామిడి అయోధ్యారెడ్డి, కె. అనంత కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.[1]

విజేతలు
వరుస సంఖ్య కథ పేరు రచయిత బహుమతి
1 గస్సాల్ కటుకోజ్వల ఆనందాచారి ప్రథమ బహుమతి
2 అమృతం సయ్యద్ సలీమ్ ద్వితీయ బహుమతి
3 కుక్కసద్ది డా. కాలువ మల్లయ్య ద్వితీయ బహుమతి
4 ఆకుపచ్చ తివాచీ బి.వి. రమణ మూర్తి తృతీయ బహుమతి
5 ఇదీ హత్యే కదా? సుశోభ (బి.వి.గిరిజ) తృతీయ బహుమతి
6 వృత్తి కె.వి. నరేందర్ తృతీయ బహుమతి
7 తక్కెడ చందు తులసి ప్రత్యేక బహుమతి
8 నషా సయ్యద్ గఫార్ ప్రత్యేక బహుమతి
9 ఉత్తమ నటుడు యన్నంరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక బహుమతి
10 పాజిటివ్ డా. వెల్దండి శ్రీధర్ ప్రత్యేక బహుమతి
11 ఆరాధ్య పొన్నాడ గౌరి ప్రత్యేక బహుమతి
12 నిర్వాణ ప్రొ. రామా చంద్రమౌళి ప్రత్యేక బహుమతి
13 ఋణం ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి విశిష్ట బహుమతి
14 మా ఊరి ధన్వంతరి రాంరాం తాతా డా. జనపాల శంకరయ్య విశిష్ట బహుమతి
15 కర్మకాండ బి. నర్సన్ విశిష్ట బహుమతి
16 ఈద్ కా చాంద్ హనీఫ్ విశిష్ట బహుమతి
17 తీర్పు గాజోజు నాగభూషణం విశిష్ట బహుమతి
18 సుక్కబర్రె వేముగంటి శుక్తిమతి విశిష్ట బహుమతి
19 చీకటి వెలుగులు స్ఫూర్తి కందివనం విశిష్ట బహుమతి
20 మనసున మనసై చింతపట్ల పద్మా రమేష్ విశిష్ట బహుమతి
21 గంగిరెద్దు గానుగెద్దు సుగంధ శ్రీనివాస్ విశిష్ట బహుమతి
22 అడవి బతుకులు డా. దిలావర్ విశిష్ట బహుమతి
23 శభాష్ గౌండ్ల రామక్కా! డా. ప్రభాకర్ జైనీ బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
24 నియ్యతి గల్లోడు శిరంశెట్టి కాంతారావు బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
25 గుప్పెడు గంధం రావుల పుల్లాచారి బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
26 కొత్త వెలుగు సుంకోజి దేవేంద్రాచారి బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
27 హనీ తటవర్తి నాగేశ్వరి బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
28 వారసత్వం గన్నవరపు నరసింహమూర్తి బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
29 పునరాగమనం డా. రాయపెద్ది వివేకానంద్ బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
30 లెక్క తేల్చండి ఈ. కోటేశ్వరరావు బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
31 సంస్కృతి రక్షితో... కె. శ్రీనివాస్ (కంచర్ల) బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
32 ఊరు పొమ్మంది, రమ్మంది పంతంగి శ్రీనివాసరావు బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక
33 వీర ఎనుగంటి వేణుగోపాల్ కథ-2020 సంకలనంలో ప్రచురణ
34 చావు మంచికంటి వెంకటేశ్వర్లు కథ-2020 సంకలనంలో ప్రచురణ
35 పుట్టిన ఊరు ఈతకోట సుబ్బారావు కథ-2020 సంకలనంలో ప్రచురణ
36 మరో ప్రపంచం పిలిచింది! మండ శ్రీకర్ కథ-2020 సంకలనంలో ప్రచురణ
37 క్షమించవా! కె. మనోహరాచారి కథ-2020 సంకలనంలో ప్రచురణ
38 పాయెమాల్ ఐతా చంద్రయ్య కథ-2020 సంకలనంలో ప్రచురణ
39 కుదుపు డా. బి.వి.ఎన్. స్వామి కథ-2020 సంకలనంలో ప్రచురణ
40 ప్రశ్న దాసరి వెంకటరమణ కథ-2020 సంకలనంలో ప్రచురణ
41 ఊషర క్షేత్రం పోతుబరి వెంకట రమణ కథ-2020 సంకలనంలో ప్రచురణ
42 స్పర్శ శ్రీమతి కె. వాసవదత్త రమణ కథ-2020 సంకలనంలో ప్రచురణ
43 అమ్మ వస్తున్నది పి.వి.ఎస్. కృష్ణకుమారి కథ-2020 సంకలనంలో ప్రచురణ
44 అమ్మ కడుపు చల్లగా శ్రీమతి పి.వి. శేషారత్నం కథ-2020 సంకలనంలో ప్రచురణ
45 వానకారు కోయిల ఉమా మహేష్ ఆచాళ్ల కథ-2020 సంకలనంలో ప్రచురణ
46 మా రోజులు మారాయి వియోగి (కె. విజయ ప్రసాద్) కథ-2020 సంకలనంలో ప్రచురణ
47 ఒక గీత ఆత్మకథ డా. రమణ యశస్వి కథ-2020 సంకలనంలో ప్రచురణ
48 రుణం డా. సిద్దెంకి యాదగిరి కథ-2020 సంకలనంలో ప్రచురణ
49 ముక్కలైన రెక్కల కష్టం వేముగంటి మురళి కృష్ణ కథ-2020 సంకలనంలో ప్రచురణ
50 మిత్రమా క్షమించు దివంగత జీడిగుంట రామచంద్రమూర్తి సంస్మరణార్థం ఎంపికైన కథ

మూలాలు

మార్చు
  1. "కథ - 2020" (PDF).