ఐతా చంద్రయ్య తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.

ఐతా చంద్రయ్య
ఐతా చంద్రయ్య
జననం (1948-01-03) 1948 జనవరి 3 (వయసు 76)
India తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, సిద్ధిపేట మండలం, చింతమడక గ్రామం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుకథాశిల్పి
విద్యబి.ఏ.
తపాలాశాఖ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1948, జనవరి 3వ తేదీన మెదక్ జిల్లా, సిద్ధిపేట మండలం, చింతమడక గ్రామంలో జన్మించాడు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. చదివాడు. హైదరాబాదు హిందీ ప్రచారసభ వారి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. సీనియర్ గ్రేడ్ హిందీ పండిత శిక్షణ పొందాడు. తపాలాశాఖలో పనిచేసి ప్రస్తుతం సిద్ధిపేటలో విశ్రాంతి తీసుకొంటున్నాడు.

రచనలు

మార్చు

ఇతని రచనలు ఆంధ్రభూమి, చినుకు, పుస్తకం, సాధన, అన్వేషణ, జాగృతి, ఆంధ్రప్రభ, సురభి, కథాకేళి, అమృతకిరణ్, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, గీతాంజలి, మయూరి, జలధి, ప్రజామత, మూసీ, కళాదీపిక, చిత్ర, తెలుగు జ్యోతి, ఈనాడు, నవ్య, రసవాహిని, కావ్యజ్యోతి, తెలుగు వాణి, కథాంజలి, భావతరంగిణి, మహిళ, ప్రియదత్త, విపుల, స్వాతి, నడుస్తున్న చరిత్ర, చేతన, చతుర, వార్త, రచన తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

ఇతడు వెలువరించిన కొన్ని పుస్తకాలు:

  1. జాతీయ విప్లవజ్యోతి (వీరసావర్కర్ - గేయకథ)[2]
  2. ఇసుక గోడలు (నవల)[3]
  3. చిలకపచ్చ చీర (కథా సంకలనం)[4]
  4. తిక్క కుదిరింది (ఏకాంకిక)[5]
  5. రోజులు మారాలి (హాస్య నాటిక)
  6. బుద్ధొచ్చింది (ఏకాంకిక)
  7. కథ-కమామిషు (కథ రాయడమెలా)
  8. మూలస్వరాలు (కవితా సంపుటి)
  9. సంధ్యా వందనము
  10. శ్రీ వాసవాంబ
  11. ఇంగితం (కథల సంపుటి)
  12. ప్రజ్ఞాపూర్ చౌరస్తా
  13. చతుర్ముఖి
  14. పడమటి సూర్యోదయం
  15. అంతర్నేత్రం
  16. నిశ్చత్రదం
  17. కుందేలు తెలివి (బాలల కథలు)
  18. శ్రీ గిరీశ శతకము
  19. ఆడపిల్ల (నవల)
  20. గుండె చప్పుళ్లు (నానీలు)
  21. కర్మక్షేత్రం (నవల)
  22. కుంకుమరేఖ (కథల సంపుటి)
  23. భారతాంబ పూజాపుష్పాలు (వ్యాస సంపుటి)
  24. సంక్రాంతి
  25. చందమామ పదాలు
  26. లక్ష్మణరేఖ
  27. ప్రణవనాదం
  28. అంకితం (కథల సంపుటి)
  29. ఆనంద నందనము(కథల సంపుటి)
  30. ఊహల ఊయల (కథల సంపుటి)
  31. ఏడు వారాల నగలు (కథల సంపుటి)
  32. ఐదు నిమిషాలు (కథల సంపుటి)
  33. కథామంజూష (కథల సంపుటి)
  34. నిశ్చితార్థం (కథల సంపుటి)
  35. వరవిక్రయం (కథల సంపుటి)
  36. సిద్ధపురి కథలు (కథల సంపుటి)
  37. సౌందర్యలహరి (కథల సంపుటి)
  38. స్వేచ్ఛాజీవులు (కథల సంపుటి)

కథానిలయంలో లభ్యమౌతున్న ఐతా చంద్రయ్య కథల జాబితా:

  1. అంకితం
  2. అంతా ... అంతే
  3. అంతా మన మంచికే
  4. అగ్ని పూలు
  5. అగ్ని ప్రవేశం
  6. అడవి తల్లి
  7. అతుకుల బొంత
  8. అదృష్టమెవరిది
  9. అద్దె ఇంటి అల్లుళ్లు
  10. అనంత సత్యం
  11. అనుమానం అంచుల్లో
  12. అపశృతి
  13. అభాగ్యాధిపతి
  14. అభూత వైద్యం
  15. అభ్యుదయం...
  16. అమ్మమ్మ ఆరాటం
  17. అయ్యారే
  18. అరచేతిలో వైకుంఠం
  19. అర్ధమొగుడు
  20. అల్లంబెల్లం
  21. అసలు నిజం
  22. అసలు-వడ్డీ
  23. అహం
  24. అహం (కారం)
  25. ఆగం బతుకు
  26. ఆటోమేట్
  27. ఆత్మీయులు
  28. ఆనందనందనము
  29. ఆశ
  30. ఆశల సంచి
  31. ఆశాదీపాలు
  32. ఇద్దరూ ఇద్దరే
  33. ఇరుగు పొరుగు
  34. ఈ హాయి ఇక్కడే ఉంది
  35. ఈరమ్మ ఇషారా
  36. ఉపాయం
  37. ఊహల ఉయ్యాల
  38. ఋణానుబంధం
  39. ఎంగిలి మెతుకు
  40. ఎత్తుకు పై ఎత్తు
  41. ఎవరికి ఎవరు
  42. ఎస్మా...!
  43. ఐదు నిమషాలు
  44. ఒక చిన్నమాట
  45. ఒక్క దెబ్బకు...
  46. ఒడ్డాణం
  47. ఓ పూవు రాలింది
  48. కట్టుకథ
  49. కల నిజమాయెగా
  50. కలికి గాంధారి
  51. కళాకారుడు
  52. కష్టజీవి
  53. కాల నాగు
  54. కాశీపతి కట్నం
  55. కీలుబొమ్మ
  56. కుంకుమరేఖ
  57. కొడుకు రాకపోయె
  58. కొత్త మెరుపు
  59. గజ్జెల పట్టా గొలుసులు
  60. గుండె చప్పుళ్లు
  61. గెలుపు
  62. గొఱ్ఱె
  63. చంద్రహారం
  64. చదువు
  65. చర్విత చర్వణం
  66. చిలకపచ్చ చీర
  67. చివరి రోగి
  68. చెట్టుకింద చుట్టము
  69. చేతులు కాలాయి...
  70. జన్మకో శివరాత్రి
  71. జన్మదిన కానుక
  72. జబ్బు
  73. జానకమ్మ మొగుడు
  74. జారుడు బండ
  75. జేబు దొంగ
  76. జ్ఞానోదయం
  77. ఝాన్సీ రాణి
  78. డప్పు
  79. డాడీకాదు నాన్న
  80. డిగ్రీ పరమార్ధం
  81. తనదాకా వస్తే
  82. తప్పు శిక్ష
  83. తమాషా
  84. తృప్తి
  85. తేనెకుండలో ఈగ
  86. థిల్లానా
  87. దానికదే దేనికదే
  88. దుబాయి దస్కం
  89. దృష్టి
  90. దేవిడీ దేవత
  91. దొంగకుట్టిన తేలు
  92. నవ్వాలా...ఏడ్వలా
  93. నాగమ్మ నవ్వింది
  94. నాట్యమయూరి
  95. నిశ్చితార్ధం
  96. నీడలజాడలు
  97. పంచవన్నెల చిలక
  98. పండుగకట్నం
  99. పండుటాకు
  100. పచ్చలపేరు
  101. పట్టుగొమ్మ
  102. పట్నం కోకిల
  103. పరాకు...
  104. పరిష్కారం
  105. పరీక్ష
  106. పరేషాన్
  107. పానకంలో పాయసం
  108. పావనమూర్తి
  109. పిచ్చిమాలోకం
  110. పున్నమి వెన్నెల
  111. పెట్టుబడిదారు
  112. పెళ్లిచూపులు
  113. పెళ్లిరోజు
  114. పేపరు పార్కు
  115. బతుకుబాట
  116. బయానా
  117. బహుమతి
  118. బాధ్యత
  119. భూకంపం
  120. భూమిపుత్రుడు
  121. మంచుముద్ద
  122. మకర కుందనాలు
  123. మబ్బు పరదాలు
  124. మలుపు
  125. మహా ప్రస్ధానము
  126. మానస వీణ
  127. మాయదారి మనసు
  128. ముత్యాల ముక్కుపుడక
  129. మూలసూత్రం
  130. మెరిసేదంతా
  131. యమతీర్పు
  132. రవ్వల నక్లెస్
  133. రామజోగి
  134. రేపటిరూపు
  135. వంచన
  136. వరవిక్రయం
  137. వరాలమూట
  138. వార్నింగ్
  139. విముక్తి
  140. విశారధ
  141. వెలుతురు పూలు
  142. వ్యసనము
  143. శివరాత్రి చిద్విలాసం
  144. షూటింగ్
  145. సంధ్యా సమయం
  146. సంధ్యావందనం
  147. సంబడం
  148. సంయమనం
  149. సత్తికొండ
  150. సన్నాయి రాగాలు
  151. సప్త సముద్రాలు
  152. సమస్యా పూరణం
  153. సరళ
  154. సింధూరం
  155. సిగపూవు
  156. సినిమా సంబరం
  157. సుందరాయణం-
  158. సుదర్శనం
  159. సూటుకేసు
  160. సైకిల్ సవారీ
  161. సైరన్
  162. సౌందర్యలహరి
  163. స్నేహసుధ
  164. స్వతంత్ర భారత్
  165. స్వప్న ప్రభావం
  166. స్వప్న సమీరం
  167. స్వేచ్ఛాజీవులు

పురస్కారాలు

మార్చు
  1. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (హిందీ కథా సంగ్రహం పుస్తకానికి)[6][7]

మూలాలు

మార్చు
  1. Kartik Chandra Dutt (1999). Who's who of Indian Writers (1 ed.). New Delhi: Sahitya Akademi. p. 215. ISBN 978-81-260-0873-5.
  2. ఐతా చంద్రయ్య (1987-08-01). జాతీయ విప్లవజ్యోతి (1 ed.). సిద్ధిపేట: జాతీయ సాహిత్యపరిషత్తు.
  3. ఐతా చంద్రయ్య (1995-01-01). ఇసుక గోడలు (1 ed.). సిద్ధిపేట: జాతీయ సాహిత్య పరిషత్తు.
  4. ఐతా చంద్రయ్య (1996). చిలకపచ్చ చీర. సిద్ధిపేట: జాతీయ సాహిత్య పరిషత్తు.
  5. ఐతా చంద్రయ్య (1995). తిక్క కుదిరింది (1 ed.). సిద్ధిపేట: జాతీయ సాహిత్య పరిషత్తు.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  7. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.