మేరీ మాత (సినిమా)
కె. తంగప్పన్ దర్శకత్వంలో 1971లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా
మేరీ మాత 1971, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గిరి ఫిల్మ్స్ పతాకంపై కె. తంగప్పన్ నిర్మాణ సారథ్యంలో కె. తంగప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, పద్మిని, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, డి. దేవరాజన్ సంగీతం అందించాడు.[2][3]
మేరీ మాత | |
---|---|
దర్శకత్వం | కె. తంగప్పన్ |
నిర్మాత | కె. తంగప్పన్ |
తారాగణం | జయలలిత జెమినీ గణేశన్ పద్మిని కమల్ హాసన్ |
ఛాయాగ్రహణం | జికె రాము |
కూర్పు | ఎన్.ఎం. శంకర్ |
సంగీతం | డి. దేవరాజన్ |
నిర్మాణ సంస్థ | గిరి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 25, 1971[1] |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జయలలిత
- జెమినీ గణేశన్
- పద్మిని
- కమల్ హాసన్
- ఆర్. ముత్తురామన్
- కె.ఆర్. విజయ
- దేవిక
- మనోరమ
- లక్ష్మీప్రభ
- నగేష్
- ఎస్.వి. సుబ్బయ్య
- రామదాసు
- తెంగై
- శ్రీనివాసన్
- శ్రీవిద్య
- పి.ఎస్. సరస్వతి
- శివకుమార్
- మేజర్ సుందర్ రాజన్
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత, దర్శకత్వం: కె. తంగప్పన్
- సంగీతం: డి. దేవరాజన్
- ఛాయాగ్రహణం: జికె రాము
- కూర్పు: ఎన్.ఎం. శంకర్
- నిర్మాణ సంస్థ: గిరి ఫిల్మ్స్
- కళా దర్శకత్వం: ఎకె శేఖర్
- నృత్య దర్శకత్వం: కె. తంగప్పన్
పాటలు
మార్చురాజశ్రీ పాటలు రాశాడు. టి.ఎం. సుందరరాజన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. జె. ఏసుదాసు, పి.సుశీల, మాధురి పాటలు పాడారు.
మూలాలు
మార్చు- ↑ "మేరీ మాత". ఆంధ్రపత్రిక. 25 December 1971. p. 6. Archived from the original on 5 మే 2021. Retrieved 5 మే 2021.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1971_7428.html?m=1
- ↑ "Mary Matha (1971)". Indiancine.ma. Retrieved 2020-08-30.