మొగుడ్స్ పెళ్ళామ్స్

మొగుడ్స్ పెళ్ళామ్స్ 2005 లో వచ్చిన సినిమా. నటుడు రంగనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు [1] ఈ చిత్రంలో శివాజీ రాజా, రతి ప్రధాన పాత్రల్లో నటించారు.[2][2]

మొగుడ్స్ పెళ్ళామ్స్
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం రంగనాథ్
నిర్మాణం వేమూరి రామకోటేశ్వరరావు
కథ రంగనాథ్
చిత్రానువాదం రంగనాథ్
తారాగణం శివాజీ రాజా, రతి ఆరుముగం, అభినయశ్రీ, ఆలీ, అన్నపూర్ణ, రఘుబాబు, చంద్రమోహన్, జ్యోతి, కార్తిక్, రాజేష్, హారిక, ఎమ్.ఎస్.నారాయణ, జీవా
సంభాషణలు బి. నాగేశ్వరరావు
కూర్పు వేమూరి రవి
విడుదల తేదీ 29 అక్టోబర్ 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నగరంలో ఉద్యోగం కోసం ఇద్దరు అపరిచితులు తమ స్వస్థలం నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఒకరినొకరు కలుసుకుంటారు. వసతి కోసమని వారు, వివాహిత జంటగా నటిస్తారు. కాలంతో పాటు, వారు ఒకరినొకరు ఆకర్షిస్తారు. కాని దానిని అంగీకరించడానికి వెనకాడతారు. చివరకు ఏకం అవుతారు.[3]

శివాజీ రాజా

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Actor Ranganath ends life, leaves all his wealth to maid". Deccan Chronicle. 20 December 2015. Archived from the original on 10 జూలై 2020. Retrieved 10 July 2020.
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; indiaglitz అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "Moguds Pellams full movie on hotstar.com". Retrieved 29 August 2016.