మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ సెంచరీల జాబితా

మొహమ్మద్ అజారుద్దీన్ భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన, కెప్టెన్‌గా వ్యవహరించిన మాజీ అంతర్జాతీయ క్రికెటరు. భారత క్రికెట్ నుండి ఉద్భవించిన గొప్ప బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా పరిగణించబడుతాడు.[1] అతను "మణికట్టు స్ట్రోక్‌ప్లే"కి బాగా పేరు పొందాడు.[2] కుడిచేతి వాటం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన అజారుద్దీన్, 29 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. 2000లో అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఆరోపించింది. ఇది అతని క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికింది.[3] 15 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో, అతను 99 టెస్టులు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డే) ఆడి, 6,215, 9,378 పరుగులు చేశాడు.[4] వన్‌డే క్రికెట్‌లో 9,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ అజారుద్దీన్. 2000 అక్టోబరు వరకు అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[a] 1991లో విస్డెన్, తమ ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా చేర్చింది. అంతకు ముందు "ఇండియన్ క్రికెట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యాడు.[7] [8]

అజహరుద్దీన్ 1984-85లో ఇంగ్లండ్ భారత పర్యటనలో తన టెస్టు, వన్‌డే రంగప్రవేశం చేశాడు. టెస్టుల్లో, వెస్టిండీస్, జింబాబ్వే మినహా అన్ని దేశాలపై సెంచరీలు చేశాడు. [b] తన మొదటి టెస్టు మ్యాచ్‌లో అజారుద్దీన్ 110 పరుగులు చేశాడు. తద్వారా తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఎనిమిదో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.[10] సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లలో 105, 122 స్కోర్‌లతో, అతను తన మొదటి మూడు టెస్టుల్లోనూ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.[1][4] అజారుద్దీన్ 1996లో దక్షిణాఫ్రికాపై 74 బంతుల్లో సెంచరీ సాధించి, టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు.[11] 1986లో కాన్పూర్‌లో శ్రీలంకపై అతని అత్యధిక స్కోరు 199. అజారుద్దీన్ 22 టెస్టు సెంచరీలు, 15 క్రికెట్ మైదానాల్లో చేయగా, వాటిలో తొమ్మిది భారతదేశం వెలుపల ఉన్నాయి.[12] అతను 2000 మార్చిలో దక్షిణాఫ్రికాపై ఆడిన చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.[13] 2023 అక్టోబరు నాటికి అతను, టెస్టు క్రికెట్‌లో ఆల్-టైమ్ సెంచరీ మేకర్లలో ముప్పైఒకటవ వాడు, [c] భారతదేశ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నాడు.[15]

అజారుద్దీన్ తొలి వన్‌డే ఆడిన రెండేళ్ల తర్వాత శ్రీలంకపై 108 పరుగులు చేసి, తొలి వన్డే సెంచరీ సాధించాడు. 1987లో, అతను మోతీ బాగ్ స్టేడియం, వడోదరలో న్యూజిలాండ్‌పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు; [d] ఆ ప్రదర్శన భారతదేశ విజయాన్ని నిర్ధారించింది. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [17] అతని అత్యధిక స్కోరు 153 నాటౌట్ అతని కెరీర్ చివరిలో జింబాబ్వేపై చేసాడు. ఆ సమయంలో అతను అజయ్ జడేజాతో కలిసి 275 పరుగుల రికార్డు భాగస్వామ్యంలో పాల్గొన్నాడు. [e] అజారుద్దీన్ తన వన్‌డే కెరీర్‌లో ఏడు సార్లు 90 - 99 మధ్య స్కోర్లు చేశాడు. [19]

సూచిక

మార్చు
 
ఈడెన్ గార్డెన్స్‌లో అజారుద్దీన్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు; ఆ వేదికపై మరో నాలుగు సెంచరీలు సాధించాడు.
చిహ్నం అర్థం
* నాటౌట్‌గా మిగిలాడు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌
బంతులు ఎదుర్కొన్న బంతులు
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ లోని ఇన్నింగ్స్
టెస్టు ఆ సీరీస్‌లో టెస్టు సంఖ్య
S/R ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్
H/A/N స్వదేశంలో, విదేశంలో, తటస్థం
తేదీ మ్యాచ్ ప్రారంభ రోజు
ఓడింది ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది
గెలిచింది ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది
డ్రా మ్యాచ్ డ్రా అయింది
టై టై అయింది

టెస్టు శతకాలు

మార్చు
టెస్టు శతకాలు[20]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం
1 110   ఇంగ్లాండు 5 1 3/5 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1984 డిసెంబరు 31 డ్రా అయింది[21]
2 105   ఇంగ్లాండు 5 3 4/5 M. A. చిదంబరం, మద్రాసు స్వదేశం 1985 జనవరి 13 ఓడిపోయింది[22]
3 122   ఇంగ్లాండు 3 1 5/5 గ్రీన్ పార్క్, కాన్పూర్ స్వదేశం 1985 జనవరి 31 డ్రా అయింది[23]
4 199   శ్రీలంక 5 2 1/3 గ్రీన్ పార్క్, కాన్పూర్ స్వదేశం 1986 డిసెంబరు 17 డ్రా అయింది[24]
5 141   పాకిస్తాన్ 5 1 2/5 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1987 ఫిబ్రవరి 11 డ్రా అయింది[25]
6 110   పాకిస్తాన్ 5 1 3/5 సవాయ్ మాన్‌సింగ్, జైపూర్ స్వదేశం 1987 ఫిబ్రవరి 21 డ్రా అయింది[26]
7 109   పాకిస్తాన్ 4 3 2/4 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ విదేశం 1989 నవంబరు 23 డ్రా అయింది[27]
8 192 †   న్యూజీలాండ్ 5 2 3/3 ఈడెన్ పార్క్, ఆక్లాండ్ విదేశం 1990 ఫిబ్రవరి 22 డ్రా అయింది[28]
9 121   ఇంగ్లాండు 5 2 1/3 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ విదేశం 1990 జూలై 26 ఓడిపోయింది[29]
10 179 †   ఇంగ్లాండు 5 2 2/3 ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ విదేశం 1990 ఆగస్టు 9 డ్రా అయింది[30]
11 106 †   ఆస్ట్రేలియా 6 4 4/5 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ విదేశం 1992 జనవరి 25 ఓడిపోయింది[31]
12 182 ‡ †   ఇంగ్లాండు 5 1 1/3 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1993 జనవరి 29 గెలిచింది[32]
13 108 ‡ †   శ్రీలంక 5 1 2/3 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 1994 జనవరి 26 గెలిచింది[33]
14 152 ‡ †   శ్రీలంక 5 2 3/3 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 1994 ఫిబ్రవరి 8 గెలిచింది[34]
15 109   దక్షిణాఫ్రికా 5 2 2/3 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1996 నవంబరు 27 ఓడిపోయింది[35]
16 163* ‡   దక్షిణాఫ్రికా 6 3 3/3 గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ స్వదేశం 1996 డిసెంబరు 8 గెలిచింది[36]
17 115   దక్షిణాఫ్రికా 7 2 2/3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ విదేశం 1997 జనవరి 2 ఓడిపోయింది[37]
18 126   శ్రీలంక 5 1 1/2 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1997 ఆగస్టు 2 డ్రా అయింది[38]
19 108*   శ్రీలంక 5 4 2/2 సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో విదేశం 1997 ఆగస్టు 9 డ్రా అయింది[39]
20 163* †   ఆస్ట్రేలియా 5 2 2/3 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1998 మార్చి 18 గెలిచింది[40]
21 103* †   న్యూజీలాండ్ 6 1 2/2 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 1998 డిసెంబరు 26 ఓడిపోయింది[41]
22 102   దక్షిణాఫ్రికా 5 3 2/2 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 2000 మార్చి 2 ఓడిపోయింది[42]

వన్డే సెంచరీలు

మార్చు
అజహరుద్దీన్ చేసిన వన్ డే ఇంటర్నేషనల్ సెంచరీలు [43]
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం
1 108* 94   శ్రీలంక 3 1 114.89 వాంఖడే స్టేడియం, బొంబాయి [f] స్వదేశం 1987 జనవరి 17 గెలిచింది [45]
2 108* ‡ 65   న్యూజీలాండ్ 6 2 166.15 మోతీ బాగ్ స్టేడియం, వడోదర స్వదేశం 1988 డిసెంబరు 17 గెలిచింది [17]
3 108 † 116   శ్రీలంక 4 1 93.10 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1990 ఏప్రిల్ 25 ఓడిపోయింది [46]
4 111* 117   శ్రీలంక 5 2 94.87 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1997 ఆగస్టు 17 ఓడిపోయింది [47]
5 100 † 111   పాకిస్తాన్ 3 1 90.09 షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా తటస్థ 1998 జనవరి 11 గెలిచింది [48]
6 153* ‡ † 150   జింబాబ్వే 4 1 102.00 బారాబతి స్టేడియం, కటక్ స్వదేశం 1998 ఏప్రిల్ 9 గెలిచింది [49]
7 101 † 111   పాకిస్తాన్ 4 1 90.99 టొరంటో క్రికెట్, స్కేటింగ్, కర్లింగ్ క్లబ్, టొరంటో తటస్థ 1998 సెప్టెంబరు 20 ఓడిపోయింది [50]

గమనికలు

మార్చు
  1. Azharuddin surpassed Desmond Haynes' aggregate of 8,648 runs in November 1998, and held the record for two years when Sachin Tendulkar overtook the total.[5][6]
  2. Bangladesh attained the status of a Test playing nation on 26 June 2000, three months after Azharuddin made his final Test appearance.[9]
  3. Azharuddin shares the position with Wally Hammond, Colin Cowdrey, AB de Villiers, Geoffrey Boycott and Ian Bell.[14]
  4. The century was the fastest at that time in terms of balls faced. As of నవంబరు 2024, it is the eleventh fastest in the format.[16]
  5. The partnership was the highest for any wicket in ODIs at the time. As of నవంబరు 2024, it remains the highest for a fourth wicket pair and fifth highest for any wicket.[18]
  6. Bombay was renamed as Mumbai in 1995.[44]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Azharuddin's laid-back talent". BBC Sport. 5 December 2000. Archived from the original on 6 March 2016. Retrieved 3 December 2012.
  2. "India: Player Profiles – Mohammad Azharuddin (captain)". BBC. 16 April 1999. Archived from the original on 26 December 2013. Retrieved 3 December 2012.
  3. Ravindran, Siddarth (3 July 2010). "A decade's worth of scandal". ESPNcricinfo. Archived from the original on 2 July 2012. Retrieved 4 April 2013.
  4. 4.0 4.1 Premachandran, Dileep. "India / Players / Mohammad Azharuddin / Profile". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 3 December 2012.
  5. Basevi, Travis; Binoy, George (25 February 2009). "The progression of record holders for most wickets and runs in ODIs". ESPNcricinfo. Archived from the original on 8 August 2016. Retrieved 9 March 2013.
  6. "Landmark – Azharuddin setting marks in longevity". CNN. 29 May 1999. Archived from the original on 6 November 2012. Retrieved 9 March 2013.
  7. "Indian Cricket Cricketers of The Year". CricketArchive. Archived from the original on 23 August 2012. Retrieved 3 December 2012.
  8. "Wisden Cricketers of The Year". CricketArchive. Archived from the original on 28 June 2012. Retrieved 3 December 2012.
  9. "Bangladesh delight at Test status". BBC News. 26 June 2000. Archived from the original on 6 March 2016. Retrieved 4 April 2013.
  10. "Records / Test matches / Batting records / Hundred on debut". ESPNcricinfo. Archived from the original on 23 April 2017. Retrieved 3 December 2012.
  11. "Records / Test matches / Batting records / Fastest hundreds". ESPNcricinfo. Archived from the original on 17 September 2012. Retrieved 3 December 2012.
  12. "Statistics / Statsguru / M Azharuddin / Test matches / away". ESPNcricinfo. Archived from the original on 9 April 2013. Retrieved 9 March 2013.
  13. "Ban on India cricketer Azharuddin overturned". BBC News. 8 November 2012. Archived from the original on 23 January 2013. Retrieved 22 February 2013.
  14. "Records / Test matches / Batting records / Most hundreds in a career". ESPNcricinfo. Archived from the original on 15 December 2012. Retrieved 9 March 2013.
  15. "Records / India / Test matches / Most hundreds". ESPNcricinfo. Archived from the original on 11 August 2011. Retrieved 9 March 2013.
  16. "Records / One-Day Internationals / Batting records / Fastest hundreds". ESPNcricinfo. Archived from the original on 14 May 2012. Retrieved 20 January 2013.
  17. 17.0 17.1 "4th ODI: India v New Zealand at Vadodara, Dec 17, 1988 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 July 2012. Retrieved 26 November 2012.
  18. "Records / One-Day Internationals / Partnership records / Highest partnerships for any wicket". ESPNcricinfo. Archived from the original on 9 November 2016. Retrieved 9 March 2013.
  19. "Statsguru – Mohammad Azharuddin – ODI nineties". ESPNcricinfo. Archived from the original on 22 January 2013. Retrieved 3 December 2012.
  20. "Statistics / Statsguru / M Azharuddin / Test Matches / Hundreds". ESPNcricinfo. Archived from the original on 27 September 2017. Retrieved 27 September 2017.
  21. "3rd Test: India v England at Kolkata, Dec 31, 1984 – Jan 5, 1985 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 26 November 2012.
  22. "4th Test: India v England at Chennai, Jan 13–18, 1985 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 October 2015. Retrieved 26 November 2012.
  23. "5th Test: India v England at Kanpur, Jan 31 – Feb 5, 1985 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 30 June 2012. Retrieved 26 November 2012.
  24. "1st Test: India v Sri Lanka at Kanpur, Dec 17–22, 1986 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 26 November 2012.
  25. "2nd Test: India v Pakistan at Kolkata, Feb 11–16, 1987 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  26. "3rd Test: India v Pakistan at Jaipur, Feb 21–26, 1987 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  27. "2nd Test: Pakistan v India at Faisalabad, Nov 23–28, 1989 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 12 November 2012. Retrieved 26 November 2012.
  28. "3rd Test: New Zealand v India at Auckland, Feb 22–26, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 9 November 2012. Retrieved 26 November 2012.
  29. "1st Test: England v India at Lord's, Jul 26–31, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 22 November 2012. Retrieved 26 November 2012.
  30. "2nd Test: England v India at Manchester, Aug 9–14, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 23 November 2012. Retrieved 26 November 2012.
  31. "4th Test: Australia v India at Adelaide, Jan 25–29, 1992 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 14 February 2012. Retrieved 26 November 2012.
  32. "1st Test: India v England at Kolkata, Jan 29 – Feb 2, 1993 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 23 February 2013. Retrieved 26 November 2012.
  33. "2nd Test: India v Sri Lanka at Bangalore, Jan 26–30, 1994 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 6 November 2012. Retrieved 26 November 2012.
  34. "3rd Test: India v Sri Lanka at Ahmedabad, Feb 8–12, 1994 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 14 November 2012. Retrieved 26 November 2012.
  35. "2nd Test: India v South Africa at Kolkata, Nov 27 – Dec 1, 1996 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 February 2013. Retrieved 26 November 2012.
  36. "3rd Test: India v South Africa at Kanpur, Dec 8–12, 1996 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 8 November 2012. Retrieved 26 November 2012.
  37. "2nd Test: South Africa v India at Cape Town, Jan 2–6, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 6 November 2012. Retrieved 26 November 2012.
  38. "1st Test: Sri Lanka v India at Colombo (RPS), Aug 2–6, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  39. "2nd Test: Sri Lanka v India at Colombo (SSC), Aug 9–13, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 November 2012. Retrieved 26 November 2012.
  40. "2nd Test: India v Australia at Kolkata, Mar 18–21, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 26 November 2012.
  41. "2nd Test: New Zealand v India at Wellington, Dec 26–30, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  42. "2nd Test: India v South Africa at Bangalore, Mar 2–6, 2000 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 26 November 2012.
  43. "Statistics / Statsguru / M Azharuddin / One-Day Internationals / Hundreds". ESPNcricinfo. Archived from the original on 9 April 2013. Retrieved 9 March 2013.
  44. Beam, Christopher (12 July 2006). "Mumbai? What About Bombay? - How the city got renamed". Slate. Archived from the original on 20 April 2013. Retrieved 4 April 2013.
  45. "5th ODI: India v Sri Lanka at Mumbai, Jan 17, 1987 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 10 February 2012. Retrieved 26 November 2012.
  46. "1st Match: India v Sri Lanka at Sharjah, Apr 25, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 12 July 2012. Retrieved 26 November 2012.
  47. "1st ODI: Sri Lanka v India at Colombo (RPS), Aug 17, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  48. "2nd Match: India v Pakistan at Dhaka, Jan 11, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 5 November 2012. Retrieved 26 November 2012.
  49. "5th Match: India v Zimbabwe at Cutack, Apr 9, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 6 November 2012. Retrieved 26 November 2012.
  50. "5th ODI: India v Pakistan at Toronto, Sep 20, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 5 January 2016. Retrieved 26 November 2012.