మ్యాక్స్ (2024 సినిమా)
మ్యాక్స్ 2024లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. వి.క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కలైప్పులి ఎస్. థాను, సుదీప్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించాడు. సుదీప్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సుధా బెలవాడి, సుకృత, శరత్ లోహితస్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 22న విడుదల చేయగా[4] సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.[5][6]
మ్యాక్స్ | |
---|---|
దర్శకత్వం | విజయ్ కార్తికేయ |
నిర్మాత | కలైప్పులి ఎస్. థాను సుదీప్ |
మాటలు | ఆశ్లేషా |
పాటలు | గోసాల రాంబాబు |
తారాగణం | సుదీప్ వరలక్ష్మీ శరత్‌కుమార్ సునీల్ సంయుక్త హోర్నాడ్ సుకృత వాగ్లే శరత్ లోహితస్వా |
ఛాయాగ్రహణం | శేఖర్ చంద్ర |
కూర్పు | ఎస్ ఆర్ గణేష్ బాబు |
సంగీతం | అజనీష్ లోక్‌నాథ్[1] |
నిర్మాణ సంస్థలు | వి.క్రియేషన్స్ కిచ్చా క్రియేషన్స్ |
పంపిణీదార్లు | సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్[2] |
విడుదల తేదీ | 25 డిసెంబరు 2024 |
సినిమా నిడివి | 134 నిమిషాలు [3] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సుదీప్[7] - ఇన్స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ అకా మ్యాక్స్
- వరలక్ష్మీ శరత్‌కుమార్ - ఇన్స్పెక్టర్ రూప
- సునీల్ - గణేష్ "గని"
- సంయుక్త హోర్నాడ్ - కానిస్టేబుల్ ఆరతి
- సుధా బెలవాడి - అర్జున్ తల్లి
- సుకృత వాగ్లే - కానిస్టేబుల్ మీనా
- శరత్ లోహితస్వా - మంత్రి పరశురామ్
- వంశీకృష్ణ - నరసింహగా
- ఆడుకలం నరేన్ - మంత్రి దినేష్ నాయుడు
- ప్రమోద్ శెట్టి - దేవరాజ్
- వత్సన్ చక్రవర్తి - డేనియల్
- రెడిన్ కింగ్స్లీ - సెబాస్టియన్
- ఇళవరసు - హెడ్ కానిస్టేబుల్ రావణన్
- అనిరుధ్ భట్ - కానిస్టేబుల్ జగదీష్
- ఉగ్రం మంజు - ఎస్ఐ దాస్
- విజయ్ చెందూర్ - కానిస్టేబుల్ గోవింద్
- గోవింద గౌడ - కానిస్టేబుల్ లుర్ద్
- కామరాజు
- కరణ్ ఆర్య
మూలాలు
మార్చు- ↑ "First single from Kiccha Sudeep's 'Max' to drop soon? Here's what we know..." OTTPlay (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.
- ↑ "ఆ ఒక్క రాత్రి.. మ్యాక్స్". Eenadu. 24 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "Max censor certificate reveals THIS plot point in Kiccha Sudeep's action drama". ottplay.com. Retrieved 21 December 2024.
- ↑ "మ్యాక్స్‌తో మ్యాగ్జిమమ్ సైలెన్స్‌గా ఉండాలి". NT News. 25 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "రివ్యూ: మ్యాక్స్.. సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?". Eenadu. 27 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "మ్యాక్స్ ఆగమనం అప్పుడే". Chitrajyothy. 19 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "Sudeep interview: I am back to my vintage best in 'Max'" (in Indian English). The Hindu. 15 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.