యమహో యమ
యమహో యమ 2012, డిసెంబర్ 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. జితేందర్ యాదగిరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మహతి సంగీతం అందించారు.[1]
యమహో యమ | |
---|---|
దర్శకత్వం | జితేందర్ యాదగిరి |
రచన | జితేందర్ యాదగిరి |
నిర్మాత | జి విజయకుమార్ గౌడ్ |
తారాగణం | సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ |
ఛాయాగ్రహణం | భరణి కె ధరణ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మహతి |
పంపిణీదార్లు | జివికే ఆర్ట్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 14, 2012 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: జితేందర్ యాదగిరి
- నిర్మాత: జి విజయకుమార్ గౌడ్
- సంగీతం: మహతి
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్, పైడిశెట్టి రామ్, పైడిపల్లి శ్రీను.
- ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- పంపిణీదారు: జివికే ఆర్ట్స్