పవిత్ర ప్రేమ (1998 సినిమా)
1998 సినిమా
పవిత్ర ప్రేమ 1998, జూన్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాస రెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, ఆలీ, లైలా నటించగా, కోటి సంగీతం అందించాడు.[1][2]
పవిత్ర ప్రేమ | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | సాయినాథ్ తోటపల్లి (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | ముత్యాల సుబ్బయ్య |
నిర్మాత | వి. శ్రీనివాస రెడ్డి |
తారాగణం | బాలకృష్ణ, ఆలీ, లైలా |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీనివాస ఆర్ట్స్ |
విడుదల తేదీ | 4 జూన్ 1998 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- నందమూరి బాలకృష్ణ (మాణిక్యం)
- లైలా (డా. శకుంతల దేవి)
- రోషిణి (రాణి)
- కోట శ్రీనివాసరావు (ఘట రత్తయ్య)
- బేతా సుధాకర్ (కటారి)
- ఆలీ (సింహాద్రి)
- మల్లికార్జునరావు (శని)
- పొన్నంబళం (ఎమ్మెల్యే రాయుడు)
- మోహన్ రాజ్ (నర్సింగ్)
- నర్రా వెంకటేశ్వరరావు (పులిహోర పాపయ్య)
- ఎం.ఎస్. నారాయణ (కంపౌండర్ నారాయణ)
- వేణుమాధవ్ (కోయదొర)
- పి. జె. శర్మ (కమీషనర్ రజినీకాంత్ రావు)
- సుత్తివేలు (వాచ్ మెన్)
- చిట్టిబాబు (వంటవాడు)
- రాజా రవీంద్ర (రవి)
- తిరుపతి ప్రకాష్ (వంటవాడు)
- అన్నపూర్ణ (అన్నపూర్ణమ్మ)
- సుమ కనకాల (స్వప్న)
- రక్ష (బిజిలి)
సాంకేతికవర్గం
మార్చు- కళ: చంటి అడ్డాల
- డాన్స్: రాఘవ లారెన్స్, డికెఎస్. బాబు, కల్ల
- స్టిల్స్: ఖతారి శీను
- పోరాటాలు: కనల్ కణ్ణన్
- కథ, మాటలు: తోటపల్లి సాయినాథ్
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, గురుచరణ్
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. జె. ఏసుదాసు, కె. ఎస్. చిత్ర, స్వర్ణలత, సుజాత, పూర్ణిమ
- సంగీతం: కోటి
- కూర్పు: వి. నాగిరెడ్డి
- ఛాయాగ్రాహణం, నిర్మాత: వి. శ్రీనివాస రెడ్డి
- చిత్రానువాదం, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- నిర్మాణ సంస్థ: శ్రీనివాస ఆర్ట్స్
- విడుదల తేది: 4 జూన్ 1998
పాటలు
మార్చుపవిత్ర ప్రేమ | ||||
---|---|---|---|---|
సినిమా పాటలు by | ||||
Released | 1998 | |||
Genre | పాటలు | |||
Length | 32:17 | |||
Label | సుప్రీమ్ మ్యూజిక్ | |||
Producer | కోటి | |||
కోటి chronology | ||||
|
ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "జింగుచక జింగాంగు (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:37 |
2. | "గుగుమ్మ గుగుమ్మ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, గోపికా పూర్ణిమ | 4:31 |
3. | "చైత్రమా రా రా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, | 4:30 |
4. | "ఓ రంగా శ్రీరంగ (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ | 4:53 |
5. | "దివాల దీవన (రచన: గురుచరణ్)" | గురుచరణ్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 5:18 |
6. | "చినుకులే ఒక్కటై (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:30 |
7. | "ఓ దైవమా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె. జె. ఏసుదాసు | 3:58 |
మొత్తం నిడివి: | 32:17 |
మూలాలు
మార్చు- ↑ "Pavithra Prema Crew". entertainment.oneindia.in. Retrieved 4 August 2020.[permanent dead link]
- ↑ "Pavitra Prema". rangu.com/. Archived from the original on 25 డిసెంబరు 2016. Retrieved 4 August 2020.