రాకుమారుడు (1998 సినిమా)
రాకుమారుడు 1998, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వెలువడిన కొండాట్టం అనే తమిళ సినిమా దీనికి మాతృక.
రాకుమారుడు (1998 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె. ఎస్. రవికుమార్ |
తారాగణం | అర్జున్, సిమ్రాన్, రాశి |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | సాయిలక్ష్మి మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అర్జున్
- సిమ్రాన్
- రాశి
- జెమినీ గణేశన్
- విజయకుమార్
- జైగణేష్
- రమేష్ ఖన్నా
- షావుకారు జానకి
- ఆర్.సుందరరాజన్
- రాజీవ్
- రాజా
- సత్యప్రియ
- కె.ఆర్. వత్సల
- ఆనంద్ బాబు
- చిన్ని జయంత్
- ఢిల్లీ గణేష్
- శారద ప్రీత
- షీలా కౌర్
- సుభాషిణి
- లావణ్య
- మహేంద్రన్
- కె. ఎస్. రవికుమార్ (అతిథి పాత్రలో)
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. ఎస్. రవికుమార్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- పాటలు: భువనచంద్ర, సిరివెన్నెల, వెన్నెలకంటి
- నిర్మాతలు: పి.సాంబశివారెడ్డి, కె.జయరాం
- ఛాయాగ్రహణం: కె.ప్రశాంత్
- కూర్పు: తణికాచలం
పాటలు
మార్చుక్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "పూలరథంలా పోయే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత | భువనచంద్ర |
2 | "పెట్టేయ్ మంచి పేరు" | ఎం.ఎం.కీరవాణి, సుజాత, సంగీత, మనో బృందం | |
3 | "అమ్మ నీకు లేదని" | ఎం.ఎం.కీరవాణి | |
4 | "ఓ చెలీ నీ కలయికతో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత | |
5 | "ఉన్నావులే నా కళ్ళలో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | సిరివెన్నెల |
6 | "కొత్త పెళ్ళి కూతురా" | ఎం.ఎం.కీరవాణి, మనో, సుజాత, చిత్ర | వెన్నెలకంటి |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Rakumarudu (K.S. Ravi Kumar) 1998". ఇండియన్ సినిమా. Retrieved 31 October 2022.