కాటేధాన్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1]

కాటేధాన్
—  గ్రామం  —
కాటేధాన్ is located in తెలంగాణ
కాటేధాన్
కాటేధాన్
అక్షాంశరేఖాంశాలు: 17°11′06″N 78°14′24″E / 17.185°N 78.24°E / 17.185; 78.24
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
జనాభా (2001)
 - మొత్తం ----
 - పురుషుల సంఖ్య ----
 - స్త్రీల సంఖ్య ----
 - గృహాల సంఖ్య ----
పిన్ కోడ్ 500077
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో అత్తాపూర్, గగన్‌పహడ్, హైదర్‌గూడ, శివరాంపల్లి జాగీర్, ఉప్పరపల్లి, మధుబన్ కాలనీ, పద్మశాలిపురం, ప్రగతి కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • పోచమ్మ దేవాలయం
  • మారమ్మ యాది సేవాలాల్ మహారాజ్ దేవాలయం
  • తుల్జా భవాని దేవాలయం
  • పంచాయతన శక్తి పీఠం
  • మసీదు-ఇ-అఖిల్
  • మసీదు ఆశ్రహ్ ముబాషారా

విద్యాసంస్థలు

మార్చు
  • అల్-జామియా-అస్-సున్నీయా-దారుల్-ఉలూమ్-తైబా
  • ఇక్రా మిషన్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల
  • ఎ ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్
  • శ్రీవిద్యానికేతన్ హైస్కూల్
  • అల్ఫాజ్ స్టార్స్
  • ఫీనిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాటేధాన్ నుండి సికింద్రాబాద్ జంక్షన్, మధుబన్ కాలనీ, కోఠి, ఇంద్రారెడ్డి నగర్ (శివరాంపల్లి), ఉప్పల్, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
  3. "Katedan Industrial Area Locality". www.onefivenine.com. Retrieved 2021-10-20.
  4. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-20.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాటేధాన్&oldid=4328338" నుండి వెలికితీశారు