రాజ్ తోట దక్షిణ భారతదేశ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు. ఇతను అర్జున్ రెడ్డి సినిమాకి ప్రశంసలు అందుకున్నాడు.[1][2]

రాజ్ తోట
Raj Thota.jpg
జననం
తోట రాజు

వృత్తిఛాయాగ్రాహకుడు
జీవిత భాగస్వామిజయంతి తోట
పిల్లలుయోచన్ వర్షిత్ రాజ్ (కుమారుడు)
హస్మిక రాజ్ (కుమార్తె)
తల్లిదండ్రులుతోట వెంకట్ (తండ్రి)
తోట మణి (తల్లి)

కుటుంబ వివరాలుసవరించు

రాజ్ తోట, పుట్టి పెరిగింది సూర్యాపేట మండలం, కసరబాద్ గ్రామం. అయనకి క్రికెట్, కబడ్డీ అంటే చాలా ఇష్టం. అతని తల్లి తోట మణి గృహిణి, తండ్రి తోట వెంకట్ మోహన్‌ బాబుకి మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసారు.

ఫిల్మోగ్రఫీసవరించు

  1. అర్జున్ రెడ్డి
  2. నీదీ నాదీ ఒకే కథ
  3. హుషారు
  4. ఇస్మార్ట్ శంకర్
  5. ఎంత మంచివాడవురా! (2020)[3][4]

మూలాలుసవరించు

  1. "Arjun Reddy review: A landmark film". The Hindu. Retrieved 26 July 2019.
  2. "Breakups and after - Metroplus". The Hindu. Retrieved 26 July 2019.
  3. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  4. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్_తోట&oldid=3008766" నుండి వెలికితీశారు