ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం

ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఆగ్రా
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°10′48″N 78°0′36″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
86 ఎత్మాద్‌పూర్ ఏదీ లేదు ఆగ్రా 4,32,010
87 ఆగ్రా కంటోన్మెంట్ ఎస్సీ ఆగ్రా 4,45,265
88 ఆగ్రా సౌత్ ఏదీ లేదు ఆగ్రా 3,58,858
89 ఆగ్రా ఉత్తర ఏదీ లేదు ఆగ్రా 4,09,578
106 జలేసర్ ఎస్సీ ఎటాహ్ 2,91,979
మొత్తం: 19,37,690

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యులు పార్టీ
1 1952 సేథ్ అచల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967
1971
1977 శంభు నాథ్ చతుర్వేది జనతా పార్టీ
1980 నిహాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 అజయ్ సింగ్ జనతా దళ్
1991 భగవాన్ శంకర్ రావత్ భారతీయ జనతా పార్టీ
1996
1998
1999 రాజ్ బబ్బర్ భారత జాతీయ కాంగ్రెస్
2004
2009 రాంశంకర్ కఠారియా భారతీయ జనతా పార్టీ
2014
2019 [1] ఎస్.పి. సింగ్ బఘేల్

2019 మార్చు

2019: ఆగ్రా[2]
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ ఎస్.పి. సింగ్ బఘేల్ 6,46,875 56.48
BSP మనోజ్ కుమార్ సోని 4,35,329 38.01
భారత జాతీయ కాంగ్రెస్ ప్రీత హరిత 45,149 3.94
NOTA None of the Above 5,817 0.51
మెజారిటీ 2,11,546 18.47
మొత్తం పోలైన ఓట్లు 11,45,629 59.12 +0.14
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.