రామాపురం (అన్నమయ్య జిల్లా)

అన్నమయ్య జిల్లా,రామాపురం మండలం లోని గ్రామం
(రామాపురం (వైఎస్ఆర్ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

రామాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది రామాపురం మండలానికి పరిపాలనా కేంద్రం.ఇది రాయచోటి రెవెన్యూ డివిజన్‌లోని రామాపురం మండలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యస్థీకరణ 2022కు [1][2] ముందు ఈ గ్రామం వైఎస్ఆర్ జిల్లాలో ఇదే మండలంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యస్థీకరణ 2022లో ఈ గ్రామం, రామాపురం మండలంతోపాటు వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల లోని కొన్ని మండలాలు విడగొట్టుట ద్వారా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో చేరింది. ఇది కడప నగరానికి 44 కి.మీ దూరంలో ఉంది.

రామాపురం
మండల కేంద్రం
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య
మండలంరామాపురం
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
516175
Vehicle registrationAP

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.

వెలుపలి లంకెలు

మార్చు