రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం :
అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. దీని వరుస సంఖ్య : 267
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
2004 ఎన్నికలుసవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మెట్టు గోవిందరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాలరెడ్డిపై 10102 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. గోవిందరెడ్డికి 66188 ఓట్లు లభించగా, గోపలరెడ్డి 56086 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలుసవరించు
2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.గోవిందరెడ్డిపై 14091 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[1]
ప్రస్తుత మరియు పూర్వపూ శాసనసభ్యుల జాబితాసవరించు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2014 267 Rayadurg GEN Kalava Srinivasulu M తె.దే.పా 92344 Kapu Ramachandra Reddy M YSRC 90517 2012 Bye Poll Rayadurg GEN Kapu Ramachandra Reddy M YSRCP 79171 D.R.Gunapati M తె.దే.పా 46695 2009 267 Rayadurg GEN Kapu Ramachandra Reddy M INC 76259 Mettu Govinda Reddy M తె.దే.పా 62168 2004 168 Rayadurg GEN Mettu Govinda Reddy M తె.దే.పా 66188 Patil Venugopal Reddy M INC 56083 1999 168 Rayadurg GEN P. Venugopala Reddy M INC 59086 Pujari Jitendrappa M తె.దే.పా 49851 1994 168 Rayadurg GEN Bandi Hulikuntappa M తె.దే.పా 62716 Patil Venugopala Reddy M INC 41983 1989 168 Rayadurg GEN P. Venugopal Reddy M INC 47550 Kata Govindappa M తె.దే.పా 41000 1985 168 Rayadurg GEN Huli Kuntaprao M INC 41777 U. Lingareddy M JNP 34588 1983 168 Rayadurg GEN P. Venngopal Reddy M IND 26203 Kata Govindappa M IND 22822 1978 168 Rayadurg GEN K.B.Chennamllappa M INC (I) 31591 Uddihal Motappa M JNP 26363 1972 168 Rayadurg GEN J. Thippeswamy M INC 37328 K. K. Thimmappa M IND 20763 1967 165 Rayadurg GEN Tippeswamy M SWA 30801 L.C. Reddy M INC 25485 1962 177 Rayadurg GEN Lakka Chinnapa Reddy M INC 21750 M. V. Lakshmipathy M SWA 20338 1955 153 Rayadurg GEN Seshadri M INC 15603 Kesanna Payyavulu M IND 13561
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009