రుద్రుడు
రుద్రుడు ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా.[1] ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెలుగులో ‘రుద్రుడు’, తమిళంలో ‘రుద్రన్’ పేర్లతో కతిరేసన్ నిర్మాతగా & దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్, ప్రియ భవాని శంకర్, శరత్ కుమార్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాడాద పాటెలం లిరికల్ పాటను ఫిబ్రవరి 11న ఆవిష్కరించి[2], సినిమాను ఏప్రిల్ 14న విడుదలైంది.[3]
రుద్రుడు | |
---|---|
దర్శకత్వం | కతిరేసన్ |
రచన | కతిరేసన్ |
నిర్మాత | కతిరేసన్ |
తారాగణం | రాఘవ లారెన్స్ ప్రియ భవాని శంకర్ శరత్ కుమార్ నాజర్ |
ఛాయాగ్రహణం | ఆర్.డి. రాజశేఖర్-ఐఎస్‌సి |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీs | 14 ఏప్రిల్ 2023(థియేటర్) 14 మే 2023 (సన్ నెక్స్ట్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురుద్ర (రాఘవ లారెన్స్) ఐటీ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. కార్పోరేట్ వ్యాపారం నిర్వహిస్తూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్న రౌడీ షీటర్ భూమి (శరత్ కుమార్) ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈ గొడవల కారణంగా రుద్ర భార్య అనన్య(ప్రియా భవాని శంకర్), తల్లి (పూర్ణిమ)లను భూమి హత్య చేస్తాడు. కుటుంబాన్ని కోల్పోయిన బాధలో రుద్ర ఏం చేశాడు? కుటుంబాన్ని దూరం చేసిన భూమిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[4][5]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి
- నిర్మాత: కతిరేసన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కతిరేసన్
- సంగీతం: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్-ఐఎస్‌సి
- ఎడిటర్: ఆంథోనీ
- స్టంట్స్: శివ-విక్కీ
- పాటలు : రాకేందు మౌళి
మూలాలు
మార్చు- ↑ telugu (10 February 2023). "యాక్షన్ థ్రిల్లర్ 'రుద్రుడు'". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Prajasakti (9 February 2023). "11న 'రుద్రుడు' ఫస్ట్ సింగిల్ 'పాడాద పాటెలం' విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Eenadu. "ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే". c. Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
- ↑ Eenadu (12 May 2023). "రివ్యూ: రుద్రుడు". Retrieved 12 May 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ A. B. P. Desam (14 April 2023). "'రుద్రుడు' రివ్యూ : రాఘవా లారెన్స్ 'ఊర మాస్' సినిమా చేస్తే?". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
- ↑ Eenadu (24 June 2022). "'రుద్రుడు'గా లారెన్స్". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.