రెండు కుటుంబాల కథ (1970 సినిమా)
రెండు కుటుంబాల కథ గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.సాంబశివరావు దర్శకత్వంలో వి.ఎస్.గాంధీ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1970, అక్టోబర్ 30వ తేదీన విడుదల అయ్యింది.[1]
రెండు కుటుంబాల కథ (1970 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.సాంబశివరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, షావుకారు జానకి, ప్రభాకర్ రెడ్డి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | గిరిధర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ
- విజయనిర్మల
- షావుకారు జానకి
- పి.హేమలత
- రాధాకుమారి
- రేలంగి
- ప్రభాకర్ రెడ్డి
- రాజబాబు
- ధూళిపాళ
- బాలకృష్ణ
- మాడా
- చిత్తూరు నాగయ్య
- అనూరాధ
- శ్యామల
- సీతాదేవి
- ఉదయలక్ష్మి
- భవాని
- కాకరాల
- బొడ్డపాటి
- ఏచూరి
- కోళ్ళ సత్యం
- సాక్షి రంగారావు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పి.సాంబశివరావు
- మాటలు: పినిశెట్టి
- పాటలు: దాశరథి, కొసరాజు
- సంగీతం: ఘంటసాల
- నేపథ్య సంగీతం: ఘంటసాల
- పాటలు : పి.సుశీల, పి.లీల, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత, పిఠాపురం
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
- ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ, హెచ్.అప్పారావు
- కళ: బి.ఎన్.కృష్ణ, అనంతరామ్
- నృత్యాలు: శేషు, రాజు, చిన్ని-సంపత్
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను దాశరథి, కొసరాజు వ్రాయగా, ఘంటసాల సంగీతం సమకూర్చాడు.[2]
పాట | గాయకులు | రచన |
" జగతికి జీవము నేనే ఔనే సిరులకు రాణిని నేనే " | ఘంటసాల, పి.సుశీల, పి.లీల | దాశరథి |
"మదిలో విరిసే తీయని రాగం మైమరపించేను ఏవో మమతలు" | పి.సుశీల | |
"వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే" | పి.సుశీల | |
పిఠాపురం,స్వర్ణలత | కొసరాజు | |
"ఏమంటావయ్యో మావయ్యో ఏమంటావయ్యో" | ఎల్.ఆర్.ఈశ్వరి | |
"శ్రీమన్నభీష్టవరదాఖిల లోక బంధో" (వేంకటేశ్వర సుప్రభాతం) | పి.లీల |
కథ
మార్చుమూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Rendu Kutumbala Katha (Parvataneni Sambasiva Rao) 1970". ఇండియన్ సినిమా. Retrieved 31 October 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "రెండు కుటుంబాల కధ - 1970". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 October 2022.