రెక్కీ 2022లో విడుదలైన పీరియడ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌. జీ5 ఒరిజినల్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ శ్రీ రామ్ కొలిశెట్టి నిర్మించిన వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. 25 నిమిషాల వ్యవధితో మొత్తం 7 ఎపిసోడ్‌లుగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ లో శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ,ఎస్త‌ర్ నోరోన్హా, ఆడుకలం నరేన్ ప్రధాన పాత్రల్లో నటించగా జూన్ 9న ట్రైలర్‌ను విడుదల చేయగా,[1] జూన్ 17 నుండి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

రెక్కీ 2022 పోస్టర్

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: శ్రీ రామ్ కొలిశెట్టి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ రామ్ కొలిశెట్టి
  • సంగీతం: శ్రీరామ్ మద్దూరి
  • సినిమాటోగ్రఫీ: రామ్. కె. మహేష్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శ్రీకాంత్ పోలూరు
  • ఫైట్స్: రాంబాబు
  • సౌండ్ డిజైనర్: సాయి
  • ఎడిటర్: కుమార్. పి. అనిల్
  • ఆర్ట్ డైరెక్టర్: కార్తీక్ అమ్ము, బాబు
  • కాస్ట్యూమ్ డిజైనర్: శ్రావ్య పెద్ది
  • ప్రొడక్షన్ మేనేజర్: రాజేష్ మట్ట
  • ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ. లింగం & నాని
  • V.F.X సూపర్‌వైజర్: పోలోజు విష్ణు

మూలాలు మార్చు

  1. V6 Velugu (9 June 2022). "ఉత్కంఠను రేకెత్తిస్తోన్న "రెక్కీ" ట్రైలర్" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhra Jyothy (1 June 2022). "ZEE5లో 'రెక్కీ'.. ఎప్పటి నుంచి అంటే..!" (in ఇంగ్లీష్). Retrieved 1 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (18 June 2022). "కామంతో కళ్లు మూసుకుపోతే.. 'రెక్కీ' వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=రెక్కీ&oldid=4177520" నుండి వెలికితీశారు