రెడ్డిపాలెం (గుడ్లవల్లేరు)

"రెడ్డిపాలెం" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.

రెడ్డిపాలెం (గుడ్లవల్లేరు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 331
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మందల పరిషత్తు పాఠశాల

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

వృద్ధుల సంరక్షణ కేంద్రం:- ఈ కేంద్రం కొత్తఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాంఫరెన్స్ [ఎ.ఐ.డబ్ల్యూ.సి] సంస్థ ఆర్థిక సొజన్యంతో స్థానిక ప్రియదర్శిని మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. పిల్లల ఆదరణ కరవిన 25 మంది వృద్ధ మహిళలకు ఇక్కడ ఉచిత భోజన,వసతి సౌకర్యం కలుగజేయుచున్నారు. ఈ కేంద్రాన్ని గ్రామానికి చెందిన శ్రీమతి కానూరి విజయలక్ష్మి ఏర్పాటు చేసారు. [2]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం, వేమవరం కొండలమ్మ అమ్మవారి ఆలయానికి దత్తత ఆలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజు రాత్రికి, స్వామివారి కళ్యాణంం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [1]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయంసవరించు

గ్రామములోని మోదుగుమూడి వంశస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక జాతర మహాఒత్సవాన్ని, 2017,జూన్-14వతేదీ బుధవారం నుండి 18వతేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. బుధవారంనాడు అమ్మవారిని కృష్ణానదిలో స్నానం చేయించడం, గ్రామోత్సవం, గురువారంనాడు వంశీయులతో సుడికపిరి బాండవలో అన్నంవేయడం, శుక్రవారంనాడు అమ్మవారి కళ్యాణం, శనివారంనాడు జలబిందెల కార్యక్రమం నిర్వహించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, కూరగాయలు, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు అమరావతి; 2015,మే-13; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-31; 26వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జూన్-14; 1వపేజీ.