ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రధారులుగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబెల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

రెబల్
(2012 తెలుగు సినిమా)
Rebel poster.jpg
దర్శకత్వం రాఘవ లారెన్స్
నిర్మాణం జె.భగవాన్, జె.పుల్లారావ్
రచన డార్లింగ్ స్వామి
తారాగణం ప్రభాస్,
దీక్షాసేథ్,
తమన్నా
సంగీతం రాఘవ లారెన్స్
కూర్పు మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా
భాష తెలుగు
"https://te.wikipedia.org/w/index.php?title=రెబెల్&oldid=2946364" నుండి వెలికితీశారు