లంకె బిందెలు
లంకె బిందెలు విజయనిర్మల దర్శకత్వంలో 1983, నవంబర్ 10న విడుదలైన తెలుగు సినిమా.
లంకె బిందెలు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయనిర్మల |
---|---|
తారాగణం | కృష్ణ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రంజిత్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ
- జయసుధ
- సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- సూర్యకాంతం
- సుత్తివేలు
- అంజలీ దేవి
- అల్లు రామలింగయ్య
- శుభ
- సారథి
- సుత్తి వీరభద్రరావు
- నిర్మల
- ఝాన్సీ
- రావి కొండలరావు
- గిరిబాబు
- కాంతారావు
- నరసింహ రాజు
- అన్నపూర్ణ
- జ్యోతిలక్ష్మి
- అత్తిలి లక్ష్మి
- రాగిణి
- సాక్షి రంగారావు
- త్యాగరాజు
- జయభాస్కర్
- టెలిఫోన్ సత్యనారాయణ
- కె.కె.శర్మ
- రాళ్ళబండి
- భీమేశ్వరరావు
- లక్ష్మీకాంతమ్మ
- మాస్టర్ రాము
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: విజయనిర్మల
- నిర్మాత: కానూరి రంజిత్ కుమార్
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- గీత రచన: వేటూరి సుందరరామమూర్తి
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి రచించగా, రాజన్-నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించారు.[1]
క్ర.సం | పాట | పాడిన వారు |
---|---|---|
1 | అవ్వా కావలి నాకు బువ్వ కావాలి నాకు గోరొంత ముద్దు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
2 | కిస్ మిస్ కిస్మిస్ పండు కావాలా మిస్ జట్టు కౌగిలి పట్టు | ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | కౌగిళ్ళ కాలేజీలో పాఠాలు నేర్చేసుకో ఓం ప్రేమః అని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
4 | చలి కొండలో చెలి గుండెలో ఆ సూర్యకిరణాల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
5 | దానం శ్రమ దానం దానం శక్తి దానం నవసమాజ నిర్మాణ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
6 | మసకేసికోస్తుంటే మనసిచ్చుకుంటుంటే ఎన్నేలకే పిల్లగాలి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "లంకబిందెలు - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 6 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)